జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

జానా రెడ్ది …

leave a comment »

మా మాష్టారు ఈరొజు తరగతి గది లొ కాసేపు  ఫ్రీ కొసం ఒక జొకు ఒకటి చెప్ఫారు,
ఏమి టంటే…
కాంగ్రెస్ ప్రబుత్వం వచ్చిన కొత్తలొ జానా రెడ్ది గారి ని విలేకరులు ఇలా అడిగారట.
వి.లే) మీ పేరు ?
జా.రే )  నా పేరా అండి మరే సహజంగా పేర్లు అందరికి ఉంటాయండి కాక పొతే ఎవరికి నచ్చిన  పేరు వాళ్లు పెట్టు కుంటువుంటారండి ఇది నిజమే కదండి అందుకే నాపేరు మీకు చేబుతునానండి అది నాపేరు మీకు తెలియదు కదూ  నాపేరు జానారేడ్డి.

మా సారు చెప్పే టప్పుడు నాకు నవ్వు ఆగలేదంటే నమ్మండి!!!

ఇది అంతా ఎందుకు చెబుతున్నానంటే ..ఆయన ఏది కూడా తిన్నగా చెప్పరట,
ఒక సారి టి.వి9 వాడు ఇంటర్ వివ్య్ లొ ఇదే విష్యం అడిగాడట దానికి కూడా మన మంత్రి గారు  తిన్నగా సమాదానం చెప్పలేదట.ఎమి మనిషి రా బాబు వీడు అని  నాకు అని పించింది.
 

Written by కట్టా విజయ్

జూన్ 16, 2007 వద్ద 5:28 అపరాహ్నం

క్లాస్ రూం... లో రాసారు

ప్రత్యుత్తరమిమ్ము