జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

లాలూ ప్రసాద్ …జపాన్.

with one comment

ఒక సారి జపాన్ ప్రసిడెంట్ ఇండియా కు అందునా బీహార్ కు వచ్చాదట ,బీహార్ ని నాకు 3 సం||రాలు నాకు ఇవ్వండి నీను జపాన్ లాగా తయారు చేస్తా అన్నాడట…అప్పుడు మన లాలూ ఎమన్నా డో తెలుసా… నీకు 3 సం||రాలు కావాలి నాకు 3రొజులు మీ జపాన్ ని ఇవ్వు బీహార్ కంటే దరిద్రంగా తయారుచేస్థ్జా అని అన్నాడటా..ఆ రహస్యం ఎమిటొ మన మంత్రి గారి ని అడుగుదామా….!

Written by కట్టా విజయ్

జూన్ 17, 2007 వద్ద 5:15 పూర్వాహ్నం

క్లాస్ రూం... లో రాసారు

ఒక స్పందన

Subscribe to comments with RSS.

  1. నిజమే! మనం ‘బీహారులు’ తయారు చెయ్యగలం కాని ఓ USA నో, ఓ సింగపూరో, ఓ ఆస్ట్రేలి యానో తయారు చెయ్యలేము. పెంట చేసుకోడంలో దిట్టలం. పైన మొత్తేవాడుంటేనే సవ్యంగా ఉంటాము.

    []

    C.Narayna Rao

    జూన్ 17, 2007 at 7:17 అపరాహ్నం


ప్రత్యుత్తరమిమ్ము