తెగింది!!
జూన్ 19, 2007 ద్వారా జాబిల్లి
ఎంటా తెగింది!! అని చూస్తున్నారా ,మరి ఏమి లేదండి,
నా స్నేహితుడు ఒకడున్నాడు మీమిద్దరం నిన్న రాత్రి షేవింగ్ చేఇంచు కొవడానికి షాప్ కి వెల్లామా అప్పటికే చాలా పొద్దుపొఇఉన్నది,మావాడేమొ ఫొను మాట్లాడుతూన్నాడు షొప్ వాడు త్వరగా నాకు చేస్థుంటే మావాడు వచ్చి నేను వెల్తున్నాను అని చేప్పి వేళ్లిపొయాడు, నీను చిన్నగా రూం కి వెళ్లే సరికి మావాడికి
గడ్డం తేగింది….ఎలాగొ తెలుసా..మావాడు ఇంటిదగ్గర నుంచివచచ్చేటప్పుడే షేవింగ్ కిట్ తెచ్చుకున్నాడట,అది అప్పుడు వాడికి గుర్తుకువచ్చి ఫొన్ మాట్లాడుతూ వెళ్లి పొయాడు..చివరి ఎలాచేయాలొ లొ అర్థం కాక నెమ్మదిగా
చేస్తుంటె కావటం లేదని చర్మం లాగి గట్టిగా గీకాడట ఇంకేముంది జరగరాని గొరం జరిగిపొఇంది, ఇది అండి జరిగిన సంగతి!!
మీరు దీనిని చదివి కాసేపునవ్వుకుంటారని రాసానేకాని నేను మావాడినికించపరచాలని కాదు!!
ఏముంటుంది, మీరు వెళ్ళేసరికి మీ స్నేహితుడు తాను స్వంతంగా గడ్డం చేసుకుందుకు ప్రయత్నం చేసి వుంటాదు. ఆప్రయత్నంలో తన గడ్డం తెగి వుంతుంది.
మరి నేను ఊహించింది సరైనదేనని అనుకుంటాను. మీ తరువాతి భాగం కొసం చూస్తాను.
నా పై వ్యాఖ్యానంలో అనేకమైన అచ్చు తప్పులు దొర్లినాయి క్షమించగలరు.
మీరు ఇద్దరు షాప్ కి వెళ్ళారు కదా అక్కడ నీ ఫ్రెండ్ రేజర్ కొట్టెసి వుంటాడు.నువ్వు వచ్చే సరికి షేవింగ్ చేసుకుని నిన్ను సప్రైజ్ చేద్దామని అనుకుని వుంటాడు.ఆ కంగారు లో గడ్డం తెగింది. ఒక వెళ మీ రూం లొనె షేవింగ్ కిట్ వుంటే మీరు షాప్ కి వెళ్ళరు కదా అని నేను అనుకుంటున్నా.
ఎక్కువగ కాని తప్పుగ కాని ఆలోచించి వుంటే మన్నించాలి.