జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

దొంగా….దొంగా

ఒక వ్యాఖ్యతో

స్థలం : అమీర్ పేట

సమయం : రాత్రి సుమారు 9:45 గం||లు

మీము బస్ కొసం చుస్థున్నాము అక్కడ చాలా మంది జనం ఉన్నారు బస్సుల సౌండ్ తొ చాలా ఇదిగా ఉంది,ఉన్నట్టుండి ఇద్దరు పరుగెత్తుతున్నారు ఒకరు పెద్దాయన ఇంకొకళ్ళు ఒక 15 సం||రాల పిలగాడు  చివరికి సినిమా ఎమిటంటే పిలగాడు
వచ్చి  అడుకుంటున్నాడట అతనికి పాపం అనిపించి ధర్మం చేయడానికి జేబులొనుంచి చిల్లర దొరక్క జేబులొవున్న డబ్బులుమొత్తం తీశాడటండి ఇంకేముంది మనొడికి ఆడబ్బులు చూసేసరికి ఆగలేదు..లాక్కొని పరార్,ఇతను తేరుకునే సరికి వాడు జంప్ వాడి అద్రుష్టం ఏమిటంటే వాడు రొడ్డు సగానికి వెళ్ళేసరికి బుస్ అడ్డం వఛ్చింది వాడు చల్లగా అక్కడనుంచి జారుకున్నాడు.
జాగ్రత్త!!

ఆతరువాత మన జనాల హడావిడి ఎలాగూ మాములే కదండి,అందరూ పొగయ్యారు ఇంక మొదలు పెట్టారు ప్రశ్నల వర్షం…

ఇంతలొనే మాబస్సు వచ్చింది జనాలు అంతా అక్కడ పొగయ్యారు కదా ఇక్కడ తక్కువ మందే ఉన్నారు వెంటనే ఎక్కేసి కూర్చున్ననని పొరపడ్డారా అబ్బే లేదండి మనకి అంతసీన్ లేదండి నుంచున్నాను…

Written by కట్టా విజయ్

జూన్ 21, 2007 వద్ద 3:34 పూర్వాహ్నం

క్లాస్ రూం... లో రాసారు

ఒక స్పందన

Subscribe to comments with RSS.

  1. మీ బ్లాగును జల్లెడలో కలపడం జరిగినది. http://jalleda.com


ప్రత్యుత్తరమిమ్ము