జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

రెండు వార్తలు…!

with 2 comments

ఈరొజు నేను రెండు అనందకరమైన విషయములు చదివాను అవి…!
ఒకటి దైనందిక జీవితానికి సంబందించినది ఐతే ఇంకొకటి ఆంద్రుల ఆత్మాబిమానమునకు  సంబందిచిన విషయము అవి!!

మొదటిది.. ఈనాడు ఆన్-లైన్ పత్రిక ఇంకనుంచి చిత్రరుపములొకాకుండా మామూలు గానే వస్తుంది,ఇదే కాకుండా పి.డి.యఫ్ రూపములొ కూడా దొరుకుతుంది మీరు కూడా ఇక్కడ నుంచి చదవవచ్చును.

http://epaper.eenadu.net

రెండవ విషయము…అంధ్రుల అబిమాన నటుడు,రాజకీయదురందరుడు,తెలుగు వారి అత్మగౌరవానికి ప్రతీక, అన్నగారు అనగానే గుర్తుకు వచ్చేది అదే స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి ఈ-పేజిని అమెరికాలొ నివసించే ఆంధ్రులు నిర్మించి ఎన్నొ విషయములు మనముందుకుతెచ్చేప్రయత్నము చేస్త్థున్నారు !!నేను ఆ ఈ-పేజీ ని చూశాను..ఇంకను నిర్మించూ ఉన్నారు..మీరును దానిని ఇక్కడ చూడవచ్చును

http://ntrfans.org
.

Written by కట్టా విజయ్

జులై 8, 2007 వద్ద 2:15 పూర్వాహ్నం

క్లాస్ రూం... లో రాసారు

2 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. అన్నయ్యా, ఎలా రాశామన్నదికాదు, రాశామా లేదా — పోకిరి స్టైల్లో ఒక బ్లాగు.
    ఎన్ని రాశామన్నది కాదు, ఏమి రాశామన్నది ముఖ్యం — అతిథి స్టైల్లో ఒక బ్లాగు.
    రెండు మెయిన్‌టెయిన్ చెయ్యండి. ఎవ్వరికీ క్షమాపణలు అక్కరలేదు.
    బుర్రకు తోచింది అలాగే రాసేందుకొకటి, తోచినదాన్ని కాస్త శుభ్రంగా రుచికరంగా రాసేందుకు ఇంకోటి.


ప్రత్యుత్తరమిమ్ము