Posted in స్వ'గతం' on ఆగష్టు 22, 2007 | అభిప్రాయాలు లేవు »
లెజండ్రియా లేక సెలబ్రిటియా అన్నగొడవనుంచి చిరంజీవి అనుకున్నదిసాదించారు ?
తెలుగు సినిమా వజ్ర్రొచ్చ్వం లొ చిరంజీవికి లెజండ్రి ఇవ్వడాన్ని మోహంబాబు అందరిముందు తప్పుబట్టారు,అది ఫిలంఫేర్ అవార్డులద్వారా చిరకాల కల నేరవేర్చుకున్నారు..!
Read Full Post »
Posted in రాజకీయం on ఆగష్టు 20, 2007 | 1 అభిప్రాయం »
కేంద్రములొజరుగుతున్న రాజకీయపరిమాణాలు,కమ్యూనిస్టుల బెదిరింపు పూరిత చర్యలు చూస్తుంటే మధ్యంతరం తప్పేటట్టులేదు..చంద్రబాబు కొడుకు పెళ్ళి వదిలేసి వీటిమీదే ద్రుస్టి పెట్టినట్టుంది,ఏదైనా కమ్యూనిస్టులతొ పొత్తు అంటే,పిచ్చొడిని సంకలొవేసుకుని తిరగడమే..!
Read Full Post »
Posted in రాజకీయం on ఆగష్టు 19, 2007 | అభిప్రాయాలు లేవు »
తెల్లదొరల పాలనలొ వాళ్ళు మనల్లి ఇలాగే “విబజించు పాలించు” అనే పద్దతి పై పాలించారని చరిత్రలొ చదివాను,మళ్ళి ఇప్పుడు మన రాజశెఖరుని పాలాన చూస్థుంటే అలాగే ఉంది..!2009 ఎన్నికలలొ ఎలాగెలుస్తాం అన్న దానిపై మనవాడి రాజకీయ విశ్లేషన వీడి వక్రబుద్దికి నిదర్సనం .. ఇందిరమ్మ ఇళ్ళకు ఇంటికి 3 చొప్పున ఒట్లంట,పించన్లకు,…ఇలామన వాడు అన్నింటిని విబజింఛి పాలిస్తున్నాడు..ఏమో జనం ఎమి తేలుస్తారొ చూడడానికి 2 సం||రాలు ఆగకతప్పదు.!
ఇది మనొడి పరిపాలన…!
Read Full Post »