జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

…శతకొటి దరిద్రాలకు అనంత కొటి ఉపాయాలు.

with 2 comments

ఏమిలేదు మా లైబ్రరీ లొ ఈ-మైల్ మరియు చాటింగ్ నిషిద్దం ,
ఐతే మనం ఉరుకుంటామా మరియొక వెబ్ పేజ్ ద్వారా చూడటం మొదలు పెట్టాం, www.kproxy.com

 అదే ఏది ఐన మన పని ముక్యం కదా!!

Written by కట్టా విజయ్

ఆగష్టు 9, 2007 వద్ద 11:17 పూర్వాహ్నం

క్లాస్ రూం... లో రాసారు

2 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. ముఖ్యమే!!

    Giri

    ఆగష్టు 9, 2007 at 12:59 అపరాహ్నం

  2. ఒక వేళ kproxy.com కూడా బ్లాక్ చేశారు అనుకోండి.. అప్పుడు, server1.kproxy.com అనీ, server2.kproxy.com అనీ, అలా server99 దాకా ఉన్నాయి.. ఇంక enjoy !!!

    Pradeep

    ఆగష్టు 10, 2007 at 12:18 అపరాహ్నం


ప్రత్యుత్తరమిమ్ము