జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

అదొ తుత్తి..!

with 2 comments

రాత్రి రెండవ ఆట సినిమాకి వెళ్ళాము అప్పుడు…ఒకతను అప్పుడే టిక్కేట్లు తీసుకొని బయటికి వచ్చి సెల్లు ఫొను లొ మాట్లాడు తున్నాడు అప్పుడు నీను వెళ్ళి బ్రదర్ టిక్కేట్లు   దొరుకుతాయా..అని అడిగాను అతను తల ఊపుతూ దొరుకుతాఇ అనే అర్దం వచ్చేటట్టు  సమాదానం చేప్పాడు,  మావాడు ఇంకా టిక్కెట్ల్లు తీసుకుని ఇంకారాలేదు అప్పటికి,నేను ఇతనిని  మళ్ళీడిగాను బ్రదర్ సినిమా రైట్ టైముకేగా అని మళ్ళి అదే సమాదానం..మళ్ళి అడిగాను సినిమా బాగుందా అని ..ఇప్పుడు అదే సమాదానం  ఇప్పుడు  మనవాడి మొకములొ కనిపించింది కొంచం విసుగు,ఇంతలొ మావాడు గుంపులొనుంచి ఏదొ విజయం సాదించిన వాడిలా వచ్చాడు అప్పుడు టిక్కేట్ చుసుకొని మళ్ళిమన బ్రదర్ ని అడిగా మీ క్రమసంఖ్య ఎంతా అని.. అప్పుడు మన బ్రదర్ ఫొనులొ ఎవరితొనొ తరువాత మాట్లాడుతా అని చెప్పి నావైపుకు తిరిగి..
బ్రతిమిలాడు తున్నవిదముగా..వాడి బాద వెళ్ళగక్కాడు ,అతను ఎవరికొ(గర్ల్ ఫ్రెండు) కలుస్తానని చేప్పి మన వాడు సినిమాకి వచ్చాడట..మన వాడు అది ఫొను లొ  కవర్చేస్తుంటే నేను గేలుకుతున్నానట….!అది మన బ్రదర్  బాద. 

నిజం చెప్పొద్దు ఆ బ్రదర్ ఎవరొ గర్ల్ ఫ్రెండు తొ మాట్లాడుతున్నాడనే  కావాలనే అలా చేశా..! 

Written by కట్టా విజయ్

ఆగష్టు 10, 2007 వద్ద 11:35 పూర్వాహ్నం

స్వ'గతం' లో రాసారు

2 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. హ్మ్…. అన్యాయం బాసు….

    raju sykam

    ఆగష్టు 10, 2007 at 5:28 అపరాహ్నం

  2. అదేమిటో ఎన్ని మంచి పనులు చేసినా రాని ఆనందం ఇలాంటి ఒక్క పని చేస్తే చాలు ఎగురుకుంటూ వచ్చేస్తుంది. అదో తుత్తి.

    radhika

    ఆగష్టు 10, 2007 at 10:32 అపరాహ్నం


ప్రత్యుత్తరమిమ్ము