జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

రెండు సూత్రాలు..!

leave a comment »

స్నేహం పది కాలాల పాటు నిలబడాలంటే ఏమి చేయాలి? 

రెండు సూత్రాలు..!

ఒకటి). ఒక్కళ్లు కొప్పడ్డా ఇంకొకరు సర్దుకు పోవాలి.

రెండు). డబ్బు లావాదేవీలు చేయకండి.
రెండవది మొదటిదానికన్నా చాలా ప్రమాదకరమైనది..!

Written by కట్టా విజయ్

ఆగష్టు 10, 2007 వద్ద 9:47 పూర్వాహ్నం

స్వ'గతం' లో రాసారు

ప్రత్యుత్తరమిమ్ము