“విబజించు పాలించు”
ఆగష్టు 19, 2007 ద్వారా జాబిల్లి
తెల్లదొరల పాలనలొ వాళ్ళు మనల్లి ఇలాగే “విబజించు పాలించు” అనే పద్దతి పై పాలించారని చరిత్రలొ చదివాను,మళ్ళి ఇప్పుడు మన రాజశెఖరుని పాలాన చూస్థుంటే అలాగే ఉంది..!2009 ఎన్నికలలొ ఎలాగెలుస్తాం అన్న దానిపై మనవాడి రాజకీయ విశ్లేషన వీడి వక్రబుద్దికి నిదర్సనం .. ఇందిరమ్మ ఇళ్ళకు ఇంటికి 3 చొప్పున ఒట్లంట,పించన్లకు,…ఇలామన వాడు అన్నింటిని విబజింఛి పాలిస్తున్నాడు..ఏమో జనం ఎమి తేలుస్తారొ చూడడానికి 2 సం||రాలు ఆగకతప్పదు.!
ఇది మనొడి పరిపాలన…!