మధ్యంతరం తప్పేటట్టులేదు?
ఆగష్టు 20, 2007 ద్వారా జాబిల్లి
కేంద్రములొజరుగుతున్న రాజకీయపరిమాణాలు,కమ్యూనిస్టుల బెదిరింపు పూరిత చర్యలు చూస్తుంటే మధ్యంతరం తప్పేటట్టులేదు..చంద్రబాబు కొడుకు పెళ్ళి వదిలేసి వీటిమీదే ద్రుస్టి పెట్టినట్టుంది,ఏదైనా కమ్యూనిస్టులతొ పొత్తు అంటే,పిచ్చొడిని సంకలొవేసుకుని తిరగడమే..!
కాంగ్రేసుతో పొత్తు కూడా అంతే కదా?