Posted in రాజకీయం on ఆగష్టు 19, 2007 | 2 వ్యాఖ్యానాలు »
అణ్వాయుద బిల్లు పై లొక్ సబలొ ఎటువంటి చర్చా లేకపొవడం శొచనీయం..
దానిని అలాగే ఆమౌదించడము అంతమంచిది కాదు..cpm వాళ్ళు అడుగుతున్న దానిలొ తప్పులేదు!ముందు దేశబద్రతకు,విలువలను ద్రుస్టిలొ ఉంచుకుంటే బాగుటుంది..అమెరికా ఇంతచొరవచూపుతున్నది అంటే అలొచించవలసిన విషయమే,మన పొరుగు దేశం పాకిస్తాన్ కు మనకు మద్య ఏదొ అబద్రతాబావం కలుగజేయలని చూడడమే …!
పూర్తి టపాని చదవండి »
Posted in క్లాస్ రూం... on ఆగష్టు 18, 2007 | 1 అభిప్రాయం »
షేర్ మార్కెట్ గురించి.
www.nseindia.com
www.bseindia.com
http://www.sharekhan.com/
పాస్ పొర్ట్ గురించి.
http://passport.nic.in/
రాజ్యసభ,లొక్ సభ మరియు రాస్ట్రపతి.
http://www.parliamentofindia.nic.in/
రాస్ట్ర ప్రబుత్వపు అదికారిక వెబ్..
http://www.aponline.gov.in/apportal/index.asp
మన తెలుగు సినిమా ఫిల్మ్ చాంబర్,
http://www.filmchamber.com/
ఇంకా చాలా త్వరలొ…!
పూర్తి టపాని చదవండి »
Posted in క్లాస్ రూం... on ఆగష్టు 16, 2007 | 2 వ్యాఖ్యానాలు »
నిన్న ఒక ప్రముక తెలుగు యువ కదానాయకుని సినిమా రిలీజు అయినది,దాని కటౌట్ విషయంలొ జరిగిన గొడవ ఆ హేరొ గారి కటౌట్ తగలపేట్టుకునేవరకు వెళ్ళింది..!
పూర్తి టపాని చదవండి »