జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

మన చట్టాలు అన్ని ఇంతేనా..?

leave a comment »

నిన్న ఈనాడు/వసుంధర లొ రెండవ పెళ్ళికి చేసుకునేవాళ్లకి సంక్రమించే హక్కులు,ఉన్నచట్టాలు గురించి చెప్పారు దానిలొనిలొపాలగురించి  బాగానేచెప్పారు! ఎటుతిరిగి ఆడవాళ్ళకే నష్టం ! అవతిలివాడు  మొదటివాడా రెండవవాడా అని వాళ్ళకి తెలియదుకదా! మనసంస్క్ర్రుతికి సర్టిఫికేటు  అడిగేఅంత ఎదగలేదు !! ఏది ఏమైనా వున్న చట్టాల పై సమీక్ష అవసరం ఒకసారి అన్నిటిని తిరగరాస్తే(లొపాలు సవరించి ) బగుంటుంది కదా! మన నాయకులు  పార్లమెంటులొ రైళ్ళ లొ చెబులకివున్న చైన్లగురించి మట్లాడతారుకాని వీటికి మాత్రం సమయం ఉండదు?           

Written by కట్టా విజయ్

సెప్టెంబరు 14, 2007 వద్ద 5:10 పూర్వాహ్నం

రాజకీయం లో రాసారు

ప్రత్యుత్తరమిమ్ము