శనివారం ఈనాడు “ఈతరం” లొ తెలుగు బ్లాగర్ల గురించి రాశాడు..వినాయకునికి నీను రాసిన ప్రార్ధన చదివినట్టున్నాడు నా బ్లాగు పేరు కూడా వచ్చింది!! నేను చాలా హ్యాపీస్..
1.నాకు నచ్చిన నాయకులు
2.సమాచార హక్కు చట్టం
3.డీబగ్గింగ్ టెక్నిక్
4.Kde-telugu localization
ఇవే కాకుండా మధ్య లొ అనుకొకుండా పరిస్థితులను బట్టి కూడా కొన్ని టపాలు రావచ్చు
*******************
ilaagea mumduku poavaalani aasistunnaanu.
radhika
సెప్టెంబరు 17, 2007 at 1:29 పూర్వాహ్నం