ఆశ………….!
ప్రతి పరాజయం మళ్ళీ ప్రయత్నించటానికి ఒక కొత్త అవకాశం కలిపిస్తుంది.
నిన్నటి గురించి మర్చిపో.
నీకు తగిలిన గాయాలు ,అపజయాలు నీ మదిలోకి రానివ్వకు .
నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించు.
ధైర్యంగా కలలు కను , ధైర్యంగా ప్రయత్నించు.
ఈ రోజు అందరికంటే గొప్పగా వుండటానికి ప్రయత్నించు.



కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి
anonymous
సెప్టెంబరు 20, 2007 at 6:56 పూర్వాహ్నం
AASHA nice article VIJAY CHOWDARY.KATTA.Keep it up.
Chaitanya Chowdary.Kurra
సెప్టెంబరు 23, 2007 at 2:20 అపరాహ్నం
six sixers
teja
ఏప్రియల్ 16, 2008 at 4:35 పూర్వాహ్నం