Feed on
టపాలు
వ్యాఖ్యలు

సెప్టెంబరు , 2007 నెల టపాలు

శనివారం ఈనాడు “ఈతరం” లొ తెలుగు బ్లాగర్ల గురించి రాశాడు..వినాయకునికి నీను రాసిన ప్రార్ధన చదివినట్టున్నాడు నా బ్లాగు పేరు కూడా వచ్చింది!! నేను  చాలా హ్యాపీస్..

పూర్తి టపాని చదవండి »

ఓ వినాయకా..!

ఇంద్రాదిదేవతలచే కొలవబడుతూ
సర్వశక్తులను అందించే ఓ విఘ్నేశ్వరా
మా బ్లాగర్లకు
విజయాలను ప్రసాదించు.
త్రిమూర్తులను ప్రదమ పూజలతొ ఒప్పారే
ఓ ప్రమధగణాధిపతీ మా తెలుగు బ్లాగర్ల కు
మహొన్నతమైన యశస్సును అందించు.
మహర్షులచేత యజ్ఘ్నయాగాది ఫలాలను
అందుకునే ఓ వక్రతుండా  తెలుగు బ్లాగుల అబివ్రుద్ది కి సహకరించు
వారికి యశస్సు చేకూర్చు.
సర్వప్రాణికొటిచే నిత్యం అర్చించబడే
ఓ లక్ష్మీగణపతీ మా అబివ్రుద్దికి సహకరించు వారికి
ఐశ్వర్యాన్ని అందించు.
భక్తజనావళి శ్రేయస్సును కొరే ఓ గజముఖ
గణపతీ మా శ్రేయౌభిలాషులందరికీ
కోరిన కోరికలను ఒసగు.
వినాయకచవితి సందర్భంగా నిన్ను
కొలిచే మా పాటకదేవుళ్ళకు(బ్లాగు చదివేవారికి)  విఘ్నాలను
తొలగించి ఆయురారొగ్యాలను
అందించి అష్టైశ్వర్యాలను
ప్రసాదించవలసిందిగా ప్రార్దిస్తూ,
నీ భక్తుడు., 
విజయ కుమార్  [...]

పూర్తి టపాని చదవండి »

నా మిత్రులకు,శ్రయౌభిలాషులకు,ప్రత్యేకముగా తెలుగు అభిమానులకు,పాటకులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

పూర్తి టపాని చదవండి »

« కొత్త టపాలు - Older Posts »