Feed on
టపాలు
వ్యాఖ్యలు

Archive for అక్టోబర్, 2007

ముఖ్యవిషయములు:
సమావేశస్థలం : క్రిష్ట్ణకాంత్ పార్క్ , యూసఫ్ గూడ.
సభ్యుల సంఖ్య : 13
నూతన సబ్యులు : 1
సమావేశం ప్రారంభం : 3 గంటల 10 నిముషాలు.
విషయములు:
నేను చేరుకునేసరికి అక్కడికి వీవెన్ గారు,దుర్వాసుల పద్మనాబం గారు,నల్లమౌతు శ్రీధర్ గారు,సి.బి.రావు గారు,రాజు సైకం (నూతన పరిచయం),దాట్ల శ్రీనివాసరవు గారు,చావా కిరగారు ఉన్నారు.అప్పుడు నేను(విజయ్ కట్టా) వచ్చిగుంపులొ కలిశాను,అప్పుడప్పుడే సమావేశం ప్రారంబం అవుతుంది..తెలుగుదనం.కాం గురించి తెలుగుదుకాణం.కాం గురించి చర్చ ప్రారంభం ,చావా గారి నెట్ కనెక్షన్ గురించి విచారం … రావ్ [...]

Read Full Post »