జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

రాజకీయం

10 వ్యాఖ్యలతో

రా —- రావణుడు

జ —-జరాసంధుడు /లగ /లంధరుడు

కీ —- కీచకుడు

య —- యముడు

“జ”  ఏవరుసరి పొతారొ…ప్రయత్నించాలి..!

Written by కట్టా విజయ్

నవంబరు 29, 2007 వద్ద 11:59 పూర్వాహ్నం

రాజకీయం లో రాసారు

10 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. జ కు జరాసంధుడు సరిపోతాడేమో???????

    కృష్ణుడు

    నవంబరు 29, 2007 at 1:28 అపరాహ్నం

  2. జరాసంధుడు

    Phani

    నవంబరు 29, 2007 at 1:59 అపరాహ్నం

  3. జరాసంధుడు అని అందామనుకున్నాగానీ, త్రివిక్రమ్ గారు అతడంత చెడ్డవాడు కాదని అంటున్నారు. (http://puraanaalu.blogspot.com/2006/02/blog-post.html)
    అంచేత జలగ అని అనుకుందామా?

    చదువరి

    నవంబరు 29, 2007 at 4:03 అపరాహ్నం

  4. Ja – Jarasandhudu

    dosanara

    నవంబరు 29, 2007 at 4:50 అపరాహ్నం

  5. జ – జరాసంధుడు

    త్రినేత్రుడు

    నవంబరు 29, 2007 at 10:07 అపరాహ్నం

  6. జ-జలంధరుడు

    ఝాన్సీ

    నవంబరు 29, 2007 at 11:50 అపరాహ్నం

  7. యముడుని మీ చిట్టా లొంచి తీసి వేయాలేమో. యముడు ధర్మాత్ముడు. మీరు వివరిస్తున్న రాజకీయ అక్షరాలలొని వారిలో యముడు ఉండానికి తగడు.

    s172142230149

    నవంబరు 29, 2007 at 11:51 అపరాహ్నం

  8. జరాసంధుడు

  9. జ-జరాసంధుడు

    varaprasad

    నవంబరు 30, 2007 at 2:42 పూర్వాహ్నం

  10. మీరు యముడికి బదులుగా వేరే ఎవరినైనా ప్రతిపాదించండి!

    jabilli

    నవంబరు 30, 2007 at 6:48 పూర్వాహ్నం


ప్రత్యుత్తరమిమ్ము