Feed on
టపాలు
వ్యాఖ్యలు

Archive for ఫిబ్రవరి, 2008

ఎప్పటినుంచొ ఒక కల (ఇంటర్లొ  నుంచి )! నాకు ఒకస్వంత వెబ్ పేజీ ఉండాలనే  కొరికతీరిక  తీరింది
ఈ రొజు ఫిబ్రవరి 29 లీపియర్ కద మళ్ళి ఎప్పుడొ నాలుగు నాలుగుసంవస్థరాల తరువతకద వచ్హెది  గుర్థుంటుంది అని చేసేశాను ఇప్పుడు కొంచం హ్యపీ 

Read Full Post »

కంప్యుటర్ లొకి వైరస్ వచ్హిందా ఐతే ఫార్మ్యాట్ చేయటమే నాకుతెలిసిన సులభమైన విషయం, ఎందుకంటే ఉప్డేటెడ్ software కాని net కాని నాకు అప్పుడు అందుబాటులొ ఉండేవికావు!! నన్ను ఎవరైనా అడిగినా ఇదే సుచనచేసేవాడిని కాని ఇదిఎమంత మంచిగాపనిచేసిన ధాఖలాలు చాలాతక్కువ?కాని ఇప్పుడు నెట్టు అందుబాటులొకివచ్హింది(64కేబిపీయస్), pendrive ల పున్యమా అని మళ్ళీ virus లు ,ఏది ఒపెన్ కాదు  computer చాలా slow గా నడిచేది! చాలా ఇబ్బందిపడ్డాము! ఒకానొక దశలొ మళ్ళీ format తప్పదేమొనని [...]

Read Full Post »

http://speedtest.net

Read Full Post »