జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

ఈ-తెలుగు హైదరబాద్ సమావేశం ఏప్రిల్ 2008 నా అనుభవం.(ఫొటొలతొ)

with 7 comments

ఈ ఎండకి ఏంవెళ్తాం అని పడుకున్నాను కాని ఎందుకొ పడుకొని చేసేది ఎముంది అని బయలుదేరాను,నేను ఆటొదిగేసరికి అప్పుడే లొనికి
వెళ్తూ కనిపించారు,చిన్నగా వెళ్ళి వళ్ళ లొ చేరాను వళ్ళలొ ఇద్దరు కొత్తవాళ్లున్నారు.

వీళ్ళే ఆకొత్తవాళ్ళు(స్వాతి గారు,చక్రవర్తి గారు)

అందరం వెళ్ళి వ్రుత్తాకారముగా కూర్చున్నాం.
ఈ సారి పెద్దగా ఎవరురాలేదు అనిపించింది,ఇంతలొ చక్రవర్తి గారు వారి బ్లాగుపేరు చెబుతుంటే నొట్ చేసుకుంటున్నాను పక్కనే వీవెన్
గారు ఈసారి కూడా నన్నే సమావేశవివరములు రాయమన్నారు సరే నని ఒప్పుకున్నాను.


కందర్బ క్రిష్ణమౌహన్ గారి పాప..

సి.బి.రావ్ గారు ‘తెలుగుబ్లాగ్ పుస్తకం’పై చర్చించారు,అందరూ మాట్లాడుతూ ఉన్నారు నేను రాసుకుంటూకూర్చున్నాను.
ఈసారి రావ్ గారు ఎందుకొ వెనుకపడ్డారు అనిఅనిపించింది,ఈసారి మాత్రం పద్మనాభం గారిహవా కనిపించింది సమావేశం మొత్తం
మాట్లాడుతూనే ఉన్నారు ముందుగానే ప్రిపర్ అయివచ్చారనిఅని పించింది.

 

యుద్దానికి ముందు పద్మనాభం గారు శ్రీధర్ గారి తొ

చాలా మాట్లాడారు,etelugu ఒక organisation గా ఏర్పడాలని గట్టిగా వినిపించిన ఒక అంశం.
etelugu ముఖ్యఉద్దేశం గురించి చర్చించారు ప్రచారానికి కళాశాలలకు,విశ్వవిద్యాలయాల లకు వెళ్ళాలని అన్నారు సరే
హైదరబాద్ అయితే వెళ్దాం అనిఅనుకున్నాను.

 

ఫొటొ లొ మాతలకాయలపైన పేర్లు ఉన్నాయి గా చదువుకొండి

రావ్ గారిని సమాచార హక్కుచట్టం గురించి అడిగాను,భలే గా  ఈరొజు ఈనాడు పేపర్ లొ వచ్హిందికదా ఇక వళ్ళని పట్టుకొవచ్హులే అనుకున్నాను.
ఎప్పటినుంచొ సమాచార హక్కుచట్టం ఉపయూగించాలని ఒక చిన్నకొరిక.
చిన్నగా సమావేశం అనంతరం బయలుదేరి టీ తాగి బయటపడ్డాం,చావా కారు లొ front seat లొ కూర్చుని ఈ హైదరబాద్ ట్రాఫిక్ లొ నానా ఇబ్బంది పడి భరత్ నగర్ లొ దిగి వెళ్ళి పొయాను!ఈ సమావేశపూర్తివివరములు http://etelugu.org లొ రాయటం జరిగినది ఇది నాసొంత అనుభవం అని గ్రహించాలి.
 

Written by కట్టా విజయ్

ఏప్రియల్ 14, 2008 వద్ద 7:29 పూర్వాహ్నం

అనుభవాలు లో రాసారు

7 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. ” పొద్దునే “సొది” చదవగానే తెలెసింది ..ఈ సారి ఈఈఈఎ సమావేశం ఎం‌త నీరసంగా జరిగింది అన్నది.

    ఈ సారి తేనీరు సేవించి సమావేశాన్ని ప్రారంభించండి.
    కొంత ఉత్సహాం గా ఉంటుంది.
    అలగే సమీక్ష వ్రాసేముం‌దు కూడా సేవించండి.
    వ్రాయడానికి కొంత ఉరిమే ఉత్సాహం వస్తుంది.
    ఇరగదీయవచ్చు! “

    అనిలు

    ఏప్రియల్ 14, 2008 at 10:35 పూర్వాహ్నం

  2. అనిలు నెనెర్లు,
    తేనీరు సేవించకుండారాశాను బాగాలేదా!

    జాబిల్లి

    ఏప్రియల్ 14, 2008 at 11:20 పూర్వాహ్నం

  3. కృష్ణమోహన్ గారి పాప జుట్టు భలే ఉంది.అచ్చంకొబ్బరి మట్టల్లా..:)
    ఫొటోలకు పేర్లివ్వటం మబ్బుల్లో సూపరు.ఎలా చేసారో చెప్పగలరా?

    రాజేంద్ర

    ఏప్రియల్ 14, 2008 at 9:27 అపరాహ్నం

  4. బాగుంది.. రోజూ బ్లాగుల్లో చూసే కొన్ని పేర్ల కింద మనుషులని చూసే అవకాసం కలిపించారు.. థాంక్సు!.

    రామ

    ఏప్రియల్ 14, 2008 at 11:46 అపరాహ్నం

  5. @రాజేంద్ర
    అవి నేను రాయలేదండి కిరణ్ పంపారు.

    జాబిల్లి

    ఏప్రియల్ 15, 2008 at 10:50 పూర్వాహ్నం

  6. @రామ నెనెర్లు

    జాబిల్లి

    ఏప్రియల్ 15, 2008 at 10:50 పూర్వాహ్నం

  7. hi,
    i too stay at hyb.dont forget to inform me next time when u decide 2 meet.hope 2 meet u all soon.

    కస్తూరి మురళీకృష్ణ

    ఏప్రియల్ 17, 2008 at 2:15 అపరాహ్నం


ప్రత్యుత్తరమిమ్ము