Posted in తెలుగు, సమీక్ష on మే 11, 2008 | 1 అభిప్రాయం »
e-తెలుగు ఒక సంఘంగా ఏర్పడిన తరువాత జరిగిన మొట్టమొదటి సమావేశం ఇది!
ఈ సారి సమావేశం ఎప్పటకన్నా బిన్నముగా జరిగినది!సమయం ఇట్టేగడచిపొయినది, సమావేశం మొత్తం చాలా ఆశక్తిగా,చురుకుగా
సాగింది,కొత్తవ్యక్తుల పరిచయ కార్యక్రమాలు ముగుయగానే e-తెలుగు అధ్యక్షులు చదువరి గారు మొదటిగా సభనుప్రారంభించి e-తెలుగు గురించి వివరించారు,తరువాత పద్మనాభం గారు e-తెలుగు ఇంకా పారదర్శకముగా ఉండాలని అభిప్రాయపడ్డారు,చదువరి గారు
తెలుగు ఫాంట్లగురించి,అనువాదాలగురించి,డిక్షనరి గురించి వివరించి సభికుల అభిప్రాయాలు తేసుకున్నారు,
సి.బి.రావు గారు ఆంగ్లపద్యాల సంపుటి సభికులకు పంచారు నేను దానిపైన ఆటొగ్రాఫ్ తేసుకున్నాను.
చదువరిగారు e-తెలుగు [...]
Read Full Post »
Posted in సమీక్ష, సినిమా on మే 10, 2008 | 4 వ్యాఖ్యానాలు »
నా రేటింగ్ 2.5 / 5.0
కంత్రి హిట్ టాక్ తొ ఉదయం 8 గంటలనుంచి ప్రయత్నిస్తే 10 గంటలకు కాని బుకింగ్ దొరకలేదు!
సినిమా బాగుందని వెళ్తే ….నాకు ఒక పొకిరి కనిపించాడు!
ఆశ్చర్యపొకండి పొకిరి లొ మహేష్ బాబు ఎలాగ డైలాగులు చెబుతాడొ అలాగే చెప్పాడు!అదె పద్దతి ?మావాళ్ళు మరొ పొకిరి అంటే ఎమిటొ అనుకున్నాను ఇది సంగతి? కధ కూడా హాంకాగ్ ,ఇక్కడ గ్యాంగ్ల చుట్టూరా తిరుగుతు ఉంటుంది,కాని కధలొ కొత్తదనం ఏమిలేదు!కాని పాటలు కొంతవరకు [...]
Read Full Post »
Posted in రాజకీయం on మే 5, 2008 | 7 వ్యాఖ్యానాలు »
మన మధ్యతరగతి ప్రజల జీవనప్రమాణాలు పెరిగాయి! మనం మంచి ఆహారం కొరకు ఆరాటపడుతున్నాం!అందువల్ల
ధరలు విపరీతముగాపెరిగాయి…బుష్.
కాని మన మధ్యతరగతి వారి సంపాదన పెరిగింది ఇది
నిజం కాని మధ్యతరగతి వాడికి అవసరమైన అన్ని ధరలు విపరీతముగా పెరిగాయిగా!కాని బుష్ చెప్పిన దానిలొ నాకు తప్పులేదని అనిపిస్తుంది!ఆయన అన్నది నిజం కాని మనబాధలు గుర్తించకపొవటం భాధాకరం,కాని ఆయన మనల్లె ఎందుకు పరిగణ లొకితీసుకొవలసి వచ్చింది? మన మార్కెట్ ఎక్కువ కాబట్టేగా!
దీనిని మన నాయకులు మనల్లి ఎదోఅన్నారని(తిండి పొతులమని)ఒకటే ఖండన,అవును ఖండించవలసిన విషయమే!!
మనళ్ళి [...]
Read Full Post »