జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

గుంటూరు మిర్చి యార్డ్ లొ అగ్నిప్రమాదం !!

with one comment

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకినిప్పు అడిగాడట!,పాపం మార్కెట్ మొత్తం తగలబడి వాళ్ళు ఎడుస్తుంటే ఇక టి.వి వాళ్ళకి ఓకటే పండగ!పొద్దుటినుంచి ఒకటే దొబ్బుడు!ఏమైనా ఆసియాలొ నే అతిపెద్ద మార్కెట్ యార్డ్ లొ కనీస సౌకర్యాలు లేకపొవడం విడ్డూరం!

దీనిపై ప్రభుత్వం ఏవిదమైనచర్యలు చేపడుతుందొ వేచిచూడవలసిందే!

Written by కట్టా విజయ్

మే 3, 2008 వద్ద 3:58 అపరాహ్నం

రాజకీయం, వార్తలు లో రాసారు

ఒక స్పందన

Subscribe to comments with RSS.

  1. గుంటూరు మిఱపయార్డు ఒక రావణకాష్ఠం. నా చిన్నతనం నుంచి వింటున్నాను – అది ప్రతి మూణ్ణాలుగేళ్ళకోసారి ఇలా తగలబడిపోవడం గుఱించి. అది రాష్ట్రస్థాయి మార్కెట్ అయినా దాని బాగోగుల గుఱించి స్థానికులకే ఎక్కువ శ్రద్ధ ఉండాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది ? ఎన్నిసార్లు చేస్తుంది ?


ప్రత్యుత్తరమిమ్ము