Posted in రాజకీయం, వార్తలు on మే 3, 2008 | 1 అభిప్రాయం »
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకినిప్పు అడిగాడట!,పాపం మార్కెట్ మొత్తం తగలబడి వాళ్ళు ఎడుస్తుంటే ఇక టి.వి వాళ్ళకి ఓకటే పండగ!పొద్దుటినుంచి ఒకటే దొబ్బుడు!ఏమైనా ఆసియాలొ నే అతిపెద్ద మార్కెట్ యార్డ్ లొ కనీస సౌకర్యాలు లేకపొవడం విడ్డూరం!
దీనిపై ప్రభుత్వం ఏవిదమైనచర్యలు చేపడుతుందొ వేచిచూడవలసిందే!
పూర్తి టపాని చదవండి »
Posted in సమాచారం, సమీక్ష on మే 3, 2008 | 2 వ్యాఖ్యానాలు »
రూపాయి విలువ గాడిలొ పడినట్టుంది!అదే పెరుగుతుంది..గత ఐదారు నెలలుగా తగ్గుముఖం పట్టిన రూపాయి నెమ్మదిగా పెరుగుతుంది ఇక్కడ చూడండి!
పూర్తి టపాని చదవండి »
Posted in ఈనాడు, సమీక్ష on మే 2, 2008 | 5 వ్యాఖ్యానాలు »
ఈ రొజు ఈనాడు లొ ఏదొకొత్త తేడా కనిపించింది! ఏంటా అని మళ్ళీ తిరగేశా చివరికి పట్టేశా ఎమి లేదు మనొడికి రంగులపిచ్హి పట్టినట్టుంది అన్ని పేజీలు రంగులతొ నింపేశాడు! కలర్ ఫొటొలు కాదులెండి శీర్షికలు మాత్రమే!!
పూర్తి టపాని చదవండి »