రాహుల్ పర్యటనలొ జరిగిన ఒక అనుభవం
ఇది మాఫ్రెండ్ ఒకడు కాలేజి బంక్ కొట్టి మరీ వెళ్తె జరిగిన అనుభవాన్ని నాకు పంపాడు ,
“ నేను ఈరోజు రవీంద్ర భారతి లో అణు ఒప్పందం పై చర్చ కు వెళ్ళా, మా
ప్రశ్నలకు రాహుల్ గాంధి సమాధానాలు ఇచ్హారు అన్ని ప్రశ్నలకూ ఒకటె సమాధానం.
నేను అనుకోకుండా ఎర్ర చొక్కా వేసుకొని వెళ్ళా నన్ను ప్రశ్న అడగనివ్వలేదు,
ఈ ఒప్పందం కేవలం నయకుల ప్రయొజనాల కోసం అని నా అభిప్రాయం. గాంధీల
గొప్పతనాన్ని పొగడడమే వారి ధ్యేయం, వాళ్ళు తప్ప ఇంకెవరూ ఈ
దేశాన్నిపాలించకూడదు అని వారి ఉద్దేశం.-ఫణి కొడాలి”



అయితే ఏంటి?
కె.మహేష్ కుమార్
జులై 27, 2008 at 11:05 పూర్వాహ్నం
Ok. Its just his point of view. my views are – Indians are in need of power. n.deal is for its people.
sujata
జులై 27, 2008 at 2:08 అపరాహ్నం
123-Nuclear deal is must be in transparent and it will be explained by the Government to the people in all regional languages for knowing the facts and importance of Nuclear power to the next generation.
A.G.Kanth
ఆగష్టు 11, 2008 at 9:24 అపరాహ్నం
chiranjeevidi prajarajyam kadu dopidirajyam daani nami vootlu vesti andhrapradeshni antha dukkhaandhra pradesh ni chestadu kabbati manamandaram congress party ki vote vesi y.s.ni malli cm ni cheddam itlu me pavan from nellore
pavan
ఆగష్టు 29, 2008 at 5:26 అపరాహ్నం