చిరంజీవి సభపై ఒక జొక్
చిరంజీవి మహా సభకి వచ్చింది పది లక్షల మంది. దానిలో ఐదు లక్షల మందికి అసలు ఓటు హక్కు లేదు.వీరు అంత చిరంజీవిని చూడడానికి వచ్చిన వాళ్ళు రెండు లక్షల మంది తమిళనాడు కర్ణాటక నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇక్కడ ఓటు హక్కు లేదు.మిగిలిన మూడు లక్షల మందిలో యాభై వేల మంది వాలంటీర్లు యాభై వేల మంది పోలీసులు .ఇంకా ఉచితంగా రైళ్ళు వేసారని వచినవారు పాతిక వేల మంది.సినిమా ఖర్చు మిగులుతుంది అని వచ్చిన వారు లక్ష.మిగిలిన వారిలో డెబ్భై నాలుగువేల తొమ్మిది వందల తొంభై మంది శ్రీ వారి దర్సనం కోసం వచినవారు మిగిలినవారిలో తొమ్మిది మందిలో మైక్ సెట్ పెట్టిన వాడు స్టేజి వేసిన వాడు పోగా మిగిలింది చిరంజీవి, నాగబాబు,పవన్ కళ్యాణ్,అల్లు అరవింద్,చిరంజీవి పెళ్ళాం,కొడుకు ఇది ఈ సభ ముఖ్యాంశాలు.



చిరంజీవి మీద ఇంత ద్వేషమా? ఎందుకు అంత ఏడుస్తున్నారు? ఆయన ఎవరికైనా ద్రోహం చేశాడా? ఎందుకు బాస్ ఈ కులపిచ్చి. ఆయన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రవర్తించకపోతే వారే తిరస్కరిస్తారు. ఆయన్ను తక్కువ చేసి చూపితే నీకు ఒరిగేదేమిటి? చెత్త మైండ్ సెట్ నుంచి బయటపడు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబుల తిట్ల సంస్క్రుతి నుంచి బయటపడాలని నీకు అనిపించటంలేదా?
తెలుగుఅభిమాని
సెప్టెంబరు 13, 2008 at 11:19 అపరాహ్నం
మీ లెక్కలు బాగున్నాయి. అన్ని సభలలో జరిగేది ఇదే గానీ చిరంజీవి కొత్తగా వచ్చాడు కనుక ఇలాంటి సెటైర్స్ కొన్నాళ్లు బాగుంటాయి .. కానివ్వండి
తెలుగు'వాడి'ని
సెప్టెంబరు 13, 2008 at 11:34 అపరాహ్నం
IN HEADING ITSELF IT WAS MENTIONED AS ‘JOKE’. ALL SHOULD TAKE JOKES AS JOKES.
KRISHNA RAO JALLIPALLI
సెప్టెంబరు 13, 2008 at 11:40 అపరాహ్నం
అయ్యా . తెలుగు అభిమాని గారూ. జోకును చదివి నవ్వుకోవాలిగానీ సీరియస్ గా తీసుకోకూడదు మరి. బీ కూల్.
అజిత్ కుమార్
సెప్టెంబరు 13, 2008 at 11:59 అపరాహ్నం
జోకు బావుంది.
చదువరి
సెప్టెంబరు 14, 2008 at 12:59 పూర్వాహ్నం
ఇది జొకే,దీనిలొ సీరియస్ గాతీసుకొవాల్సిన పనిలేదు
కాని ప్రతిదానికి కులం జెండా పట్టుకొని లగెత్తుకొస్తారెన్దుకొ నాకు అర్దం కాలేదు!
vijay katta
సెప్టెంబరు 14, 2008 at 4:17 పూర్వాహ్నం
జోకు అదిరింది
నవీన్ గార్;అ
సెప్టెంబరు 14, 2008 at 11:04 అపరాహ్నం
అదిరింది. ఐతే, మీ లెక్క తప్పు. ఇంకోఓటు కూడా ఉంది. అల్లు అర్జున్‌ది.
అబ్రకదబ్ర
సెప్టెంబరు 14, 2008 at 11:04 అపరాహ్నం
@ తెలుగుఅభిమాని:
జోకులు చెప్పేవాళ్ళందరూ కులపిచ్చి ఉన్నవాళ్ళేనా? అంటే కులపిచ్చి ఉన్నవాళ్లకు తప్ప ఇతరులకు జోకులేసేంత సెన్సాఫ్ హ్యూమరుండదా? ఈ సత్యం మీరెప్పుడు కనుగొన్నారు? (మీకు మాత్రమే తెలిసిన) ఇలాంటి సత్యాలు మరికొన్నింటిని తెలిపితే తెలుసుకుని తరిస్తాం. ఇంతకూ ఈ జోకులో మీకు ద్వేషం, ఏడుపు, ద్రోహం, కులపిచ్చి, చెత్త మైండ్ సెట్ మీకు ఎక్కడ కనిపించాయి?
సుగాత్రి
సెప్టెంబరు 15, 2008 at 10:50 పూర్వాహ్నం
chavakiran
సెప్టెంబరు 15, 2008 at 10:53 పూర్వాహ్నం
BTW I already read this in orkut Telangana community!
chavakiran
సెప్టెంబరు 15, 2008 at 10:54 పూర్వాహ్నం
అబ్రకదబ్రగారూ,
అల్లు అర్జున్ ఆ సభకి హాజరు కాలేదు. ఈ బ్లాగు చదువుతూ ఇంట్లోనే ఉండిపోయాడు. ఈ బ్లాగుకి మొదటగా కామెంట్ రాసిన తెలుగు అభిమాని అతనే.
Kanth
సెప్టెంబరు 16, 2008 at 12:19 పూర్వాహ్నం
ఒక జోకు వింటే మరోటి ఉచితం అనే పద్దతిలో పన్నెండవ కామెంట్ జోకుకు ఉచితం..
Phani Pradeep
సెప్టెంబరు 16, 2008 at 4:10 పూర్వాహ్నం
శశాంక
సెప్టెంబరు 21, 2008 at 4:31 అపరాహ్నం
Dont print this type of jokes
Ganesh.p
సెప్టెంబరు 30, 2008 at 4:51 అపరాహ్నం
Amma,Nana,Chiranjeevi meeda jokes rayakudadu vijay……
Nagaraju
అక్టోబర్ 1, 2008 at 1:09 అపరాహ్నం
dont play jokes on the great man..if u joke on him u wont value hardwork and sinceority..try learn good things from him.
kirankumar reddy
అక్టోబర్ 4, 2008 at 12:03 అపరాహ్నం
kullu joku
Gopi
అక్టోబర్ 26, 2008 at 3:08 అపరాహ్నం
Oka sangathi Baaga Artham Avuthondhi;
Chiranjeevi gaaremo Vimarsalaku prathispandhichavatthu, antoo, devathaapurshunivale pravachisthaaru; Aaayana abhimaanulaemo, raamuni sainyam laa ganthulu vaesthuntaaru;
Aathmaviswaasamunnachota Asahananiki thaavulaedhu in Chiranjeevi veeriki Chebithe baagundu. Aaayana thetche maarpaedho mundhu aayana abhimanulathone prarambhinchinacho, Vaariki vaela vaela vandhanalu;
Ippatike Ee Kularajakeeyalu, Vote bank Gimmicks tho visigi vaesaari, Aaayana vaipu maarpukosam aasaga ethuru choochina vaariki, aayana maro sarikotha konamlo, kulagajjini thalakethukovadam choochinaka, nispruha kaluguthonthannathi sahajam
suram suresh
నవంబరు 11, 2008 at 1:12 అపరాహ్నం
pichi joku, picha ratha
manoj
జనవరి 2, 2009 at 2:36 అపరాహ్నం
He becomes a mental completely. He can very well join in the mental hospital. Anyway, he is telling it is a joke, Not serious.
ramesh
ఫిబ్రవరి 11, 2009 at 5:14 అపరాహ్నం
chetta vedava katta vijay
dont comment jokes .megastar is next c.m
bujji
మార్చి 7, 2009 at 5:41 అపరాహ్నం
jai chiranjeeva.
CHIRU BIG FAN
అక్టోబర్ 28, 2009 at 8:11 అపరాహ్నం
babu chiranjeevi evari sahayam lekunda mega star ayyadu Means fans anda mariyu swayamkrishi, N.T.R., A.N.R., Sobanbabu, Krishna lanti warini dati megastar ayyadu
CHIRU BIG FAN
అక్టోబర్ 28, 2009 at 8:13 అపరాహ్నం
.megastar is next c.m
CHIRU BIG FAN
అక్టోబర్ 28, 2009 at 8:14 అపరాహ్నం