జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

ఇప్పుడు హాట్ కేకులు బస్సు టిక్కెట్లు

ఒక వ్యాఖ్యతో

రానున్న దసరా సీజన్ కి ఇప్పటి నుంచే బస్సుటిక్కెట్లు బుకింగ్ ఊపందుకుంది,ఇంకా దసరా సుమారు ఇరవై రొజులకు పైగా ఉండగానే అందరు ముందు జాగ్రత్తగా అప్పటిరద్దిని ద్రుస్టిలొ పెట్టుకుని ఇప్పటినుంచే బుకింగ్ చేయించుకుంటున్నారు,ఇప్పటికే సగం అయిపొయినట్టున్నయి!దూరప్రయాణికులు అప్పుడు ఉరుకులు పెట్టే కన్నా ఇప్పుడే చేయించుకొవటం నయం ఇప్పుడు ముందుగా జాగ్రత్త పడక పొతే మాత్రం, ఇక ఆర్టిసి వాళ్ళు వేసే స్పెషల్ బస్సులు అవే మన సిటి లొ తిరిగే సిటి బస్సులు, పాత బస్సులు ఏమైనా ఉంటే వాటికి దుమ్ముదులిపి మన జేబులు చిల్లు లు పెట్టటానికి స్పెషల్ బస్సులపేరిట సిద్దం గా ఉంటాయి.
ఇక్కడ నిదానమే ప్రదానం” అనికూర్చుంటే కుదరదు  “ఆలస్యం అమ్రుతం విషం” అని గ్రహించాలి.
ఆల్ ద బెస్ట్.

Written by కట్టా విజయ్

సెప్టెంబరు 16, 2008 వద్ద 1:35 పూర్వాహ్నం

సమాచారం, సమీక్ష లో రాసారు

ఒక స్పందన

Subscribe to comments with RSS.

  1. నిజమే, ఈ రోజే బుక్ చేశాను.

    నిజం ఫ్రం నైజాం

    సెప్టెంబరు 16, 2008 at 11:48 అపరాహ్నం


ప్రత్యుత్తరమిమ్ము