యువగర్జన – ఖమ్మం – ర్యాలి
నామా నాగేశ్వరరావు గారి ఆద్వర్యములొ ఖమ్మం నుంచి సుమారు 3000 పైచిలుకు ద్విచక్ర వాహనాలు బయలు దేరాయి ,మాజిమంత్రి తుమ్మల నాగేశ్వరరావు జెండా ఊపి ర్యాలిని ప్రారంభించారు,మార్గం మధ్యలొ వైరా,మధిర,మధ్య గ్రామాలలొ ఇంకాకొన్ని వాహనాలు వచ్చి చేరుతాయి!
ర్యాలి ప్రారంభ వీడియొ ఇక్కడ



బాలయ్య డైలాగు – కులాలన్ని కలుపుకుంటు ఒకటి చెప్పాడు..మీరు విన్నారా? తెలిస్తే అది ఇక్కడ చెప్పండి!!
naanudi
నవంబరు 5, 2008 at 11:00 అపరాహ్నం
@naanudi
మీరు అడిగిన వీడియొ ఇక్కడ చూడండి
http://in.youtube.com/watch?v=i1YWn14lLb8
కట్టా విజయ్
నవంబరు 7, 2008 at 1:00 పూర్వాహ్నం