జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

యువగర్జన లొ….గర్జించిన బాలాయ్య

with 6 comments

నందమూరి ముద్దుబిడ్డ…యువరత్న యువగర్జన లొ  తనదైనశైలిలొ గర్జించారు, ఉప్పొంగిన ఆవేశంతొ తెలుగు వాడి సత్తా ఏమిటొ తెలియజేశారు…

సభలొ ఆయన నేను ఎవరు ? అనేదానికి  వివరణ అద్భుతం

Written by కట్టా విజయ్

నవంబరు 7, 2008 వద్ద 1:11 పూర్వాహ్నం

రాజకీయం, సమీక్ష లో రాసారు

6 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. ఇంత కన్నా దిక్కు మాలిన రాజకీయ ప్రసంగం నేను ఇంతవరకు వినలేదు, వినబోను..
    ఆ డైలాగులు వరసగా “సమరసింహారెడ్డి”, “ఒక్క మగాడు” చిత్ర రాజముల లోనివి.

    కంటి చూపుతో అవినీతిని అంతం చేస్తాడా… ముందు వాడు నీతిగా ఉంటే చాలు.
    అవినీతేమన్నా వాడి సినిమాలలో విలనా, ఒకడ్ని చంపగానే పోడానికి.

    ప్రస్తుత సమాజంలో అవినీతి ప్రతీ ఒక్కరిలోనూ చొచ్చుకు పోయింది. ఇలాంటి డైలాగులు వినడానికి బానే ఉంటాయి. ఆలోచిస్తే పిచ్చెక్కుతుంది.

  2. okanni kalchi champea prayatnam chesi raagee padatam lo avinEti leada brother !

    N.T.R

    నవంబరు 7, 2008 at 8:37 పూర్వాహ్నం

  3. kanti chuputo antam chesta, todagotti desaani marchesta… ivanni nammatanki janalemaina verri gorrela? veellandaru janalani vedhavalni chese prayatnale ee tokkalo meetings

    laxmi

    నవంబరు 7, 2008 at 9:57 పూర్వాహ్నం

  4. thana thandri aasayasaadhana kosam raajakeeya aramgetram chesina baalayya ki abhinandhanalu.thanu cheppalanukunna sandhesanni intha direct ga cheppina ganatha balayya ke dakkuntundi.publicity ki sambandham lekunda , denini nanchakunda cheppagalige gunde dhairyam balayya ke vundi.thappakunda balayya raajakeeyalalo vijayam sadinchi , prajala patla thanaki , thana kutumbaniki vunna nibadhathani chatalani aasisthunnanu.

    praneeth

    నవంబరు 7, 2008 at 11:21 పూర్వాహ్నం

  5. యువగర్జనకు మందలను దోలి, పేదరికపు
    పరిమార్జనకు అందలములు గోరి, వోటరులనే
    మార్చెందుకు పందులవలె పోరి, తాతనేతుల
    కధనేర్పేందుకు నందమూరులు చేరె, అధోగతులన్

  6. 1, 2, 3, 4, 5, 6…………ditto

    re

    డిసెంబరు 21, 2008 at 1:23 పూర్వాహ్నం


ప్రత్యుత్తరమిమ్ము