జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

Archive for the ‘ఖమ్మం’ Category

యువగర్జన – ఖమ్మం – ర్యాలి

with 2 comments

నామా నాగేశ్వరరావు గారి ఆద్వర్యములొ ఖమ్మం నుంచి సుమారు 3000 పైచిలుకు ద్విచక్ర వాహనాలు బయలు దేరాయి ,మాజిమంత్రి తుమ్మల నాగేశ్వరరావు జెండా ఊపి ర్యాలిని ప్రారంభించారు,మార్గం  మధ్యలొ వైరా,మధిర,మధ్య గ్రామాలలొ ఇంకాకొన్ని వాహనాలు వచ్చి చేరుతాయి!

ర్యాలి ప్రారంభ వీడియొ ఇక్కడ

Written by కట్టా విజయ్

నవంబరు 5, 2008 at 9:10 పూర్వాహ్నం

ఖమ్మం, రాజకీయం లో రాసారు