Archive for the ‘రాజకీయం’ Category
హైదరాబాద్ లొ ఉండే ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ ఒటర్లకు……
ఓటు మనహక్కు , ఓటు హక్కు ఉపయౌగించుకొవటం మనందరిభాధ్యత! ఇది ఏ ఒక్క కారణం చేతనొ ఆగిపొకూడదు…
అందుకే నావంతుగా చిన్నప్రయత్నం..
అయితే
మీకు ఓటు హక్కు ఉందా….?
మీది ఖమ్మం జిల్లా నా..?
మీరు తెలుగుదేశం పార్టీ కి ఓటు వేయాలని అనుకుంటున్నారా..?
మీరు ఓటు వేయటానికి ప్రయాణపు ఖర్చు భారంగా ఉందా..!
అందుకే…
ఒక 30-45 మంది ఓటు హక్కు ఉండీ ఆర్దిక కారణాల వల్ల ఉపయొగించుకొలేనివారిని నాతొ పాటుగా ఈనెల 16 న తీసుకు వెళదాం అని అనుకుంటున్నాను…
మరిన్ని వివరములకొరకు నాకు మైయిల్( katta.vijayk@gmail.com) చేయండి లేదా ఫొన్(9346462165) చేయండి.
నవంబర్23న ఖమ్మంలో “మనకోసం-తెలుగుదేశం” సదస్సు
తెలుగుదేశంకి మద్దతుగా పోరాటాల ఖిల్లా “ఖమ్మం” జిల్లాలో జిల్లాలో యువ ఇంజనీర్లు మరియు స్టూడెంట్స్ ఆద్వర్యం లో “మనకోసం-తెలుగుదేశం” సదస్సు……..
రాష్ట్రంలో జరుగుతున్న ముందు చూపులేని అవినీతి ,బంధుప్రీతీ ,రాక్షస పాలనతో విసుగు చెందిన యువత,మనవీయకోనంలో ఆర్ధిక సంస్కరణలను అమలుపరిచి ,ప్రజాపాలనను ప్రజల ముందు నిలిపిన చంద్రబాబు నాయుడు లాంటి పరిపాలన వేత్త అధికారంలోకి రావాలని యువత కోరుకుంటుంది. తమవంతు కృషిగా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి,చంద్రబాబు గారి నాయకత్వానికి స్వచ్చందంగా మద్దతు తెలియచేయుటకు మరియు యువతని చైతన్య పరుచుటకు , ఖమ్మం జిల్లాలోయువ ఇంజనీర్లు మరియు స్టూడెంట్స్ ఆద్వర్యం లో “మనకోసం-తెలుగుదేశం “పేరుతో “మేలుకో యువత–కాపాడుకో రాష్ట్ర భవిత “నినాదంతో నవంబర్23న “ఖమ్మం”లో ఒక సదస్సు నిర్వహించ దలచినాము.
ఖమ్మం జిల్లాలో జరుపుటకు తలపెట్టిన ఈ మనకోసం-తెలుగుదేశం సదస్సు నిర్వహణలో పాలుపంచుటకు ఉత్సాహం వున్నా యువతి , యువకులు , manakosamtelugudesam@gmail.com కి మెయిల్ చేయగలరు .
మరియు , ఈ మనకోసం తెలుగుదేశం సదస్సుల సమాచారంని, రాష్ట్రం లోని ప్రతి కాలేజి లో వున్నా మన స్నేహితులు , బందువులకు పంపవలసినదిగా మనవి చేస్తున్నాము.
రండి….తరలిరండి
పోరాటాలకు గుమ్మం మన “ఖమ్మం” లో యువశక్తి ని చాటుదాము ……
వేదిక:
ఒయాసిస్ గార్డెన్సె ,
ఖమ్మం.
సమయం: 2:00 pm నుంచి
యువగర్జన లొ….గర్జించిన బాలాయ్య
నందమూరి ముద్దుబిడ్డ…యువరత్న యువగర్జన లొ తనదైనశైలిలొ గర్జించారు, ఉప్పొంగిన ఆవేశంతొ తెలుగు వాడి సత్తా ఏమిటొ తెలియజేశారు…
సభలొ ఆయన నేను ఎవరు ? అనేదానికి వివరణ అద్భుతం
యువగర్జన – ఖమ్మం – ర్యాలి
నామా నాగేశ్వరరావు గారి ఆద్వర్యములొ ఖమ్మం నుంచి సుమారు 3000 పైచిలుకు ద్విచక్ర వాహనాలు బయలు దేరాయి ,మాజిమంత్రి తుమ్మల నాగేశ్వరరావు జెండా ఊపి ర్యాలిని ప్రారంభించారు,మార్గం మధ్యలొ వైరా,మధిర,మధ్య గ్రామాలలొ ఇంకాకొన్ని వాహనాలు వచ్చి చేరుతాయి!
ర్యాలి ప్రారంభ వీడియొ ఇక్కడ
latest State Intelligence Survey for the next AP 2009 Polls
According to state intelligence survey, the exit poll was conducted taking the sample impressions from people and political circles in almost all the regions. This Pre poll forecast is conducted basing on the assumption if there is alliances as follows:
1) Congress + MIM (Majlis-e-Ittehadul-Muslimeen)
2) TDP + TRS + CPI + CPM + BSP + MBT (Majlis Bachao Tehreek)
3) PRP + NTPP (Nava Telangana Praja Party) + LOKSATTA + BJP
Telangana: Total = 119
TRS – 27
CONG- 20
TDP – 30
PRP- 14
MIM- 3
BJP- 6
CPI- 6
CPM- 6
NTPP 5
MBT 2
Andhra: Total = 123
CONG 46
TDP 34
PRP 39
CPM 2
BJP 1
CPI 0
LOKSATTA 1
Rayala Seema: Total = 53
CONG 27
TDP 17
PRP 08
CPM 1
BJP 0
CPI 0
GRAND TOTAL: 294


