జాబిల్లి

నా మదిలొ మెదిలే భావాలు……

Archive for the ‘వార్తలు’ Category

భార్గవి హత్యొధంతం పై tv9 వార్తా కధనశైలి

with 13 comments

…ఒక సినీనటి భార్గవి  హత్య..మీడియా కవరేజీ….పొద్దుటినుంచి ఇదే మన తెలుగు మీడియా లొ ప్రదాన వార్త !

అన్ని  చానళ్ళకు ఈరొజు ఇదే ప్రదాన వార్త ! ఒక్కొకరిది ఒకొక్క శైలి, ఇప్పుడు నేను ఇక్కడ టి.వి 9 గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను.ఎందుకంటే వాళ్ళు చేసినహడావిడి అందరూచేశారు(tvల వాళ్ళు) కాక పొతే వీళ్ళు  తేడా కదా! నాకు అని పించినతేడాలేంటి అంటే..

వెనుక భాగం లొ ఒక చాయాచిత్రం పెట్టి దానికి ఒక దండ వేసి …హత్య పై తమదైన శైలిలొ విశ్లేషణలు …

ఇక వార్తకి వద్దాం ..

–>నగరం లొ ప్రముఖ సినీనటి దారుణ హత్యతొ సినీపరిశ్రమ ఉలిక్కిపడింది?(ఇక్కడ ప్రముఖ నటి ఎవరొ, దీనితొ పరిశ్రమ ఎలా ఉలిక్కిపడ్డ  దొ నాకు అర్దం కాలేదు?) అసలు సినీపరిశ్రమ ఉలిక్కిపడేంత సంఘటన అక్కడ ఏం జరిగిందని !!

–>ఇక రెండవది ఇది మన తెలుగువారందరికి మండే విషయం….ఆ మహాతల్లి  ఎవరొకాని , భార్గవి గురించి చెబుతూ ” ఈమె మంచి ప్రవర్తనతొ ఇప్పుడిప్పుడే పరిశ్రమలొ ఎదుగుతున్న ఆరు అణాల ….పదహారు అణాల తెలుగమ్మాయి” అని అంది!

–>ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందొ అక్కడ మావిలేఖరిని అడిగితెలుసుకుందాం అని వాళ్ళ విలేఖరిని  చూపించారు..ఇక పిచ్చొడి చేతికి రాయిచ్చినట్టుంది  అప్పుడు పరిస్థితి…అసలు సంభందమేలేని విషయాలు  చెబుతూ అసలు విషయాన్ని ఎటుంచి ఎటొ తీసుకెళ్ళింది వాళ్ళ ప్రతినిధి! ఇక్కడ చిన్న కొసమెరుపేంటంటే…ఒక సుమారుగా 3 నుంచి 4 నిమిషాలు విడివిగల చిత్రాన్ని(విలేఖరి మాట్లాడి నది) అదే మళ్ళీమళ్ళీ తిప్పుతూ వెనుకాలా వాయిస్ ని మార్చి అప్పుడు అక్కడ జరుగుతున్నదే చుపిస్తున్నట్టు  నమ్మించేప్రయత్నం  చేశారు ?

ఇక నాకు అప్పుడు అని పించిందేమిటంటే నిన్న పంది….ఈ రోజు ఈసంఘటన చాలు ఒక రేండు రొజులు పండగ చేసుకొవడానికి  …

Written by కట్టా విజయ్

డిసెంబరు 16, 2008 at 3:51 అపరాహ్నం

టీ.వి, వార్తలు లో రాసారు

latest State Intelligence Survey for the next AP 2009 Polls

without comments

According to state intelligence survey, the exit poll was conducted taking the sample impressions from people and political circles in almost all the regions. This Pre poll forecast is conducted basing on the assumption if there is alliances as follows:

1) Congress + MIM (Majlis-e-Ittehadul-Muslimeen)
2) TDP + TRS +  CPI +  CPM +  BSP + MBT (Majlis Bachao Tehreek)
3) PRP + NTPP (Nava Telangana Praja Party) + LOKSATTA + BJP

Telangana: Total = 119

TRS – 27
CONG- 20
TDP – 30
PRP- 14
MIM- 3
BJP- 6
CPI- 6
CPM- 6
NTPP 5
MBT 2

Andhra: Total = 123

CONG 46
TDP 34
PRP 39
CPM 2
BJP 1
CPI 0
LOKSATTA 1

Rayala Seema: Total = 53
CONG 27
TDP 17
PRP 08
CPM 1
BJP 0
CPI  0

GRAND TOTAL: 294

source: http://manakosam-telugudesam.blogspot.com/

Written by కట్టా విజయ్

అక్టోబర్ 31, 2008 at 6:52 అపరాహ్నం

రాజకీయం, వార్తలు లో రాసారు

చిరంజీవి రహస్య అంతరంగిక సమావేశం–వీడియౌ

with 9 comments

చిత్రం క్వాలిటికూడా బాగుంది…కొంతమంది అయితే దీనిని కావాలనే చిరంజీవే తీయించి ప్రచారంకొసం, అందరూ చిరంజీవిని ఎదొ చేసేస్తున్నారు అని అనుకొవాలనే భావనకొసం ఇలాచేస్తున్నాడని అనుకుంటున్నారు !!
ఇంకొకవిషయం ఎమిటంటే చిరంజీవి  తనగదికి తనే దగ్గరుండి తాళం  వేయిస్తాడట , అయిన అంతరంగిక సవావేశం  లొ బయటివాడు ఎవడు వస్తాడు  నాకుకూడ ఎదొ ఒకమూలన  కొంచం అనుమానమే ! మరి మీమాటేమిటి ?

Written by కట్టా విజయ్

అక్టోబర్ 30, 2008 at 8:37 పూర్వాహ్నం

రాజకీయం, వార్తలు లో రాసారు

యాంటి వైరస్ సాఫ్ట్వేర్ ల ర్యాంకులు

with 4 comments


Rank

1. Kaspersky version 7.0.0.43 beta – 99.23%

2. Kaspersky version 6.0.2.614 – 99.13%

3. Active Virus Shield by AOL version 6.0.0.308 – 99.13%

4. ZoneAlarm with KAV Antivirus version 7.0.337.000 – 99.13%

5. F-Secure 2007 version 7.01.128 – 98.56%

6. BitDefender Professional version 10 – 97.70%

7. BullGuard version 7.0.0.23 – 96.59%

8. Ashampoo version 1.30 – 95.80%

9. AntiVir version 7.03.01.53 Classic – 95.08%

10. eScan version 8.0.671.1 – 94.43%

11. Nod32 version 2.70.32 – 94.00%

12. CyberScrub version 1.0 – 93.27%

13. Avast Professional version 4.7.986 – 92.82%

14. AVG Anti-Malware version 7.5.465 – 92.14%

15. F-Prot version 6.0.6.4 – 91.35%

16. McAfee Enterprise version 8.5.0i+AntiSpyware module – 90.65%

17. Panda 2007 version 2.01.00 – 90.06%

18. Norman version 5.90.37 – 88.47%

19. ArcaVir 2007 – 88.24%

20. McAfee version 11.0.213 – 86.13%

21. Norton Professional 2007 – 86.08%

22. Rising AV version 19.19.42 – 85.46%

23. Dr. Web version 4.33.2 – 85.09%

24. Trend Micro Internet Security 2007 version 15.00.1450 – 84.96%

25. Iolo version 1.1.8 – 83.35%

26. Virus Chaser version 5.0a – 79.51%

27. VBA32 version 3.11.4 – 77.66%

28. Sophos Sweep version 6.5.1 – 69.79%

29. ViRobot Expert version 5.0 – 69.53%

30. Antiy Ghostbusters version 5.2.1 – 65.95%

31. Zondex Guard version 5.4.2 – 63.79%

32. Vexira 2006 version 5.002.62 – 60.07%

33. V3 Internet Security version 2007.04.21.00 – 55.09%

34. Comodo version 2.0.12.47 beta – 53.94%

35. Comodo version 1.1.0.3 – 53.39%

36. A-Squared Anti-Malware version 2.1 – 52.69%

37. Ikarus version 5.19 – 50.56%

38. Digital Patrol version 5.00.37 – 49.80%

39. ClamWin version 0.90.1 – 47.95%

40. Quick Heal version 9.00 – 38.64%

41. Solo version 5.1 build 5.7.3 – 34.52%

42. Protector Plus version 8.0.A02 - 33.13%

43. PcClear version 1.0.4.3 – 27.14%

44. AntiTrojan Shield version 2.1.0.14 – 20.25%

45. PC Door Guard version 4.2.0.35 – 19.95%

46. Trojan Hunter version 4.6.930 – 19.20%

47. VirIT version 6.1.75 – 18.78%

48. E-Trust PestPatrol version 8.0.0.6 – 11.80%

49. Trojan Remover version 6.6.0 – 10.44%

50. The Cleaner version 4.2.4319 – 7.26%

51. True Sword version 4.2 – 2.20%

52. Hacker Eliminator version 1.2 – 1.43%

53. Abacre version 1.4 – 0.00%

Note:

ఈ ర్యాంకులన్ని తాజావి కావు !! కాని ఇవే చివరివి అనీనుకుంటున్నాను ఎవరికన్నా తెలిస్తె తెలుపగలరు,ఈ ర్యాంకుల తరువాత మరలా  వెలువడ లేదు అనుకుంటా!

Written by కట్టా విజయ్

జూన్ 24, 2008 at 3:00 పూర్వాహ్నం

వార్తలు, సమాచారం లో రాసారు

గుంటూరు మిర్చి యార్డ్ లొ అగ్నిప్రమాదం !!

with one comment

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకినిప్పు అడిగాడట!,పాపం మార్కెట్ మొత్తం తగలబడి వాళ్ళు ఎడుస్తుంటే ఇక టి.వి వాళ్ళకి ఓకటే పండగ!పొద్దుటినుంచి ఒకటే దొబ్బుడు!ఏమైనా ఆసియాలొ నే అతిపెద్ద మార్కెట్ యార్డ్ లొ కనీస సౌకర్యాలు లేకపొవడం విడ్డూరం!

దీనిపై ప్రభుత్వం ఏవిదమైనచర్యలు చేపడుతుందొ వేచిచూడవలసిందే!

Written by కట్టా విజయ్

మే 3, 2008 at 3:58 అపరాహ్నం

రాజకీయం, వార్తలు లో రాసారు