Posted in కవితలు on సెప్టెంబరు 19, 2007 | 3 వ్యాఖ్యానాలు »
ప్రతి పరాజయం మళ్ళీ ప్రయత్నించటానికి ఒక కొత్త అవకాశం కలిపిస్తుంది.
నిన్నటి గురించి మర్చిపో.
నీకు తగిలిన గాయాలు ,అపజయాలు నీ మదిలోకి రానివ్వకు .
నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించు.
ధైర్యంగా కలలు కను , ధైర్యంగా ప్రయత్నించు.
ఈ రోజు అందరికంటే గొప్పగా వుండటానికి ప్రయత్నించు.
Read Full Post »
Posted in కవితలు on సెప్టెంబరు 14, 2007 | 1 అభిప్రాయం »
ఇంద్రాదిదేవతలచే కొలవబడుతూ
సర్వశక్తులను అందించే ఓ విఘ్నేశ్వరా
మా బ్లాగర్లకు
విజయాలను ప్రసాదించు.
త్రిమూర్తులను ప్రదమ పూజలతొ ఒప్పారే
ఓ ప్రమధగణాధిపతీ మా తెలుగు బ్లాగర్ల కు
మహొన్నతమైన యశస్సును అందించు.
మహర్షులచేత యజ్ఘ్నయాగాది ఫలాలను
అందుకునే ఓ వక్రతుండా తెలుగు బ్లాగుల అబివ్రుద్ది కి సహకరించు
వారికి యశస్సు చేకూర్చు.
సర్వప్రాణికొటిచే నిత్యం అర్చించబడే
ఓ లక్ష్మీగణపతీ మా అబివ్రుద్దికి సహకరించు వారికి
ఐశ్వర్యాన్ని అందించు.
భక్తజనావళి శ్రేయస్సును కొరే ఓ గజముఖ
గణపతీ మా శ్రేయౌభిలాషులందరికీ
కోరిన కోరికలను ఒసగు.
వినాయకచవితి సందర్భంగా నిన్ను
కొలిచే మా పాటకదేవుళ్ళకు(బ్లాగు చదివేవారికి) విఘ్నాలను
తొలగించి ఆయురారొగ్యాలను
అందించి అష్టైశ్వర్యాలను
ప్రసాదించవలసిందిగా ప్రార్దిస్తూ,
నీ భక్తుడు.,
విజయ కుమార్ [...]
Read Full Post »
Posted in Uncategorized on జులై 15, 2007 | 1 అభిప్రాయం »
రాష్ట్రం లొ బాగానే వానలు కురుస్తున్నా ఇప్పుడు మేగ మదనం ఎందుకొ..? అదీ ఏకంగా 4 నెలలు…!
Read Full Post »