జాబిల్లి కి వ్యాఖ్యలు

e-తెలుగు హైదరాబాద్ సమావేశం మే-2008 by సుధాకర బాబు పై అభిప్రాయములు
e-తెలుగు సంఘంగా ఏర్పడిన సందర్భంగా నా శుభాకాంక్షలు.

e-తెలుగు, తెవికీ, లేఖిని, కూడలి అన్నీ మనవే. తెలుగు మనదే. తెలుగు మాట్లాడే ప్రతివాడు మనవాడే.  పేలిన జోకులేవో మాకు కూడా చెప్పవచ్చు గదండీ!

ఖంగుమన్న ‘కంత్రి’ by Vihaari(kbl) పై అభిప్రాయములు
Tanisha - Kajol Sister

ఖంగుమన్న ‘కంత్రి’ by hi పై అభిప్రాయములు
dina kaNTRi

ఖంగుమన్న ‘కంత్రి’ by నాగరాజా పై అభిప్రాయములు
thanks

ఖంగుమన్న ‘కంత్రి’ by కె.మహేష్ కుమార్ పై అభిప్రాయములు
హిట్ టాక్ ఈ మధ్య ఫ్లాప్ ఐన సినిమాలకు కూడా వస్తోంది. ఆ అందాలు ఆరబోసిన హీరోయిన్ పేరు “తనీష” (హిందీ నటి కాజోల్ కు బంధువు కూడా).

‘రంగు’ మార్చిన ‘ఈనాడు’ by అబ్రకదబ్ర పై అభిప్రాయములు
ఈ రంగుల గొడవేంటో!! అసలు, తెలుగులో ఆదివారం అనుబంధాలు, జిల్లా ఎడిషన్లు, రంగుల్లో ప్రచురణలు లాంటివి మొదలెట్టిందే ఈనాడు కదా. ఇరవయ్యేళ్ల క్రితమే ఆంధ్రజ్యోతి, ఉదయం ప్రతి శుక్రవారమూ సినిమా ప్రకటనలని రంగుల్లో ఇస్తుండేవి. అప్పట్లో ఈనాడు మొత్తం నలుపు-తెలుపు లో ఉండేది. 1988లో అనుకుంటా, హఠాత్తుగా ఈనాడుకి రంగు పడింది. వన్ ఫైన్ మోర్నింగ్, మొదటి, చివరి, సినిమా పేజీలు రంగుల్లో ముద్రించటం మొదలెట్టారు. ఇప్పుడు సాక్షి దాన్నే ఇంకాస్త ముందుకు తీసుకెళ్లి అన్ని పేజీలూ రంగుల్లో వెయ్యటం మొదలెట్టింది. గమనించాల్సిందేమంటే, ఆంధ్రజ్యోతి - ఉదయం రంగుల దెబ్బ తట్టుకోటానికి ఈనాడు రంగుల ప్రచురణ మొదలెట్ట లేదు. నలుపు తెలుపుల్లో ఉన్నా ఈనాడు నంబర్ వన్ స్థానానికేమీ ఢోకా రాలేదు. వీళ్ళు రంగుల్లోకి దిగేసరికి ఉదయం రంగంలోనే లేకుండా పోతే, ఆంధ్రజ్యోతి బితుకు బితుకు మంటూ బండి లాగిస్తుంది. కాబట్టి, రంగులద్దినంత మాత్రాన పేపర్ అమ్మకాలు పెరగవని రామోజీకి ఎవరూ చెప్పాల్సిన పని లేదనుకుంటా.

http://anilroyal.wordpress.com

http://anilroyal.blogspot.com

మన్మొహనా…స్పంధించవేమిరా!! by జాబిల్లి పై అభిప్రాయములు
@ రాజేంద్ర గారు,

నేను ఎక్కడా పదవులను విమర్శించలేదే!! ఆ ఆపదవులలొ ఉన్న వ్యక్తుల శైలిని విమర్శించాను అని నేను అనుకుంటున్నాను..?

మన్మొహనా…స్పంధించవేమిరా!! by జాబిల్లి పై అభిప్రాయములు
నాకు ఎవరిని వ్యక్తిగతముగా విమర్శించేఉద్దేశం లేదు,కాక పొతే అంతగొప్ప పదవిలొ ఉండి కూడా మౌనముగా ఉంటే నాకు మండింది! మొన్న తింటున్నామన్నారు….నిన్న పెట్రొలు తాగుతున్నామని అంటున్నారు! మొన్ననే గట్టిగా  బదులు ఇచ్చుంటే నిన్న అనటానికి ధర్ర్యం చెసేవాడుకాదేమో?ఆలొచించండి!

మన్మొహనా…స్పంధించవేమిరా!! by రాజేంద్ర పై అభిప్రాయములు
వ్యక్తులు అసలు లేకుండా పదవులుంటాయా మధు గారు?వాడూ,వీడూ అనొద్దని నేను చెప్తుంది

మన్మొహనా…స్పంధించవేమిరా!! by మధుసూదన గొర్తి పై అభిప్రాయములు
రాజేంద్రగారు జాబిల్లిగారెక్కడ కూడా పదవులను విమర్సి౦చలేదు. అ౦దులోని వ్యక్తులను విమర్సి౦చారు. వ్యక్తిని బట్టే గదా పదవికి శోభ.