కాంగ్రెస్ ప్రబుత్వమా లేక ప్రతిపక్షమా…

కాంగ్రెస్ దాని పొకడ చూస్తుంటే అసలు ప్రబుత్వం లాగా లేదు,
ప్రతిపక్షాలా మీదా ఎదురు దాడి చేయడం ,నాకన్నా నువ్వే ఎక్కువ తిన్నా వనడం ఛీ..కండించాలి కాని !! కాని ఒకటి నిజం వీళ్ళు  వచ్చాకనే రాజకియాలు మరింతగా దిగజారాఈ.ప్రతిపక్షము లొ ఉన్నప్పటి   కన్నా ,అదికారము ఉందికదా అని మరి పేట్రేగి పొతున్నారు..     

4 thoughts on “కాంగ్రెస్ ప్రబుత్వమా లేక ప్రతిపక్షమా…

  1. నాకు ఒక పాత సినిమాలోని పాట (నాగభూషణం, ఎస్.వి.రంగారావు నటించిన సినిమా అన్నట్లు గుర్తు) జ్ఞపకం వస్తున్నది ఈ రాజకీయ పక్షాల దాడి-ప్రతిదాడి చుస్తుంటే. ఆ పాటా….
    ఒకరు — “చవటాయిని నేను”
    మరొకరు — “నీకంటే పెద్ద చవటాయిని నేను” ….అని.

  2. అవును,
    నేను మీ మాటకి ఏకిభవిస్తున్నాను.
    ఈ కాంగ్రెస్ రాజకీయం వాళ్ళ పదవులు కాపాడుకోవడానికే చేస్తున్నారు కాని అభివృద్ధి శూన్యం.
    మీకు ఒక ఉదాహరణ చెపుతాను నేను ముంబాయి మహానగరం లో జీవిస్తున్నాను.ఇక్కడ బస్ ప్రయాణం లో ఒక వ్యక్తి తొ పరిచయం జరిగింది.అతను చంద్రబాబు నాయుడు కష్టాన్ని పొగుడుతుంటే ఎంత ఆనంద పడ్డానో నాకే తెలియదు.మన రాష్ట్ర పరిపాలన గురించి ఇతర రాష్ట్రాల వారు మెచ్చుకుంటుంటే ఆనందమే కదండి.
    అటువంటి అతనికి ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎవరో కుడా తెలియని ధౌర్భాగ్యం.
    ఇది ఒక ఉదాహరణ కొసమే చెప్పాను.ఎవరికి వారు తమ గురించి అది వారి భవిష్యతు తరాల వారికి (తమ పిల్లలకి మాత్రమే) ఎలా ఉపయోగ పడుతుందో చూసుకుంటున్నారే తప్ప ప్రజల గురించి అసలు పట్టించుకొవట్లేదు. పదవి నుండి విరమించే లోపల తమ పిల్లల కోసం ఎన్ని రాళ్ళు వెనక వేశామో అని లెక్కలు వేసుకుంటున్నారు.

  3. ఒక అబ్దుల్ కలాం(సైన్స్ శాస్త్రవేత్త) లాంటి వాళ్ళు ఈ రాజకీయాలలో ఎప్పుడు జన్మిస్తారో!
    లేక ఇది కల గానే మిగిలి పోతుందో

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s