ఇదేమి మదనం !!

రాష్ట్రం లొ బాగానే వానలు కురుస్తున్నా ఇప్పుడు మేగ మదనం ఎందుకొ..? అదీ ఏకంగా 4 నెలలు…!

ప్రకటనలు

రెండు వార్తలు…!

ఈరొజు నేను రెండు అనందకరమైన విషయములు చదివాను అవి…!
ఒకటి దైనందిక జీవితానికి సంబందించినది ఐతే ఇంకొకటి ఆంద్రుల ఆత్మాబిమానమునకు  సంబందిచిన విషయము అవి!!

మొదటిది.. ఈనాడు ఆన్-లైన్ పత్రిక ఇంకనుంచి చిత్రరుపములొకాకుండా మామూలు గానే వస్తుంది,ఇదే కాకుండా పి.డి.యఫ్ రూపములొ కూడా దొరుకుతుంది మీరు కూడా ఇక్కడ నుంచి చదవవచ్చును.

http://epaper.eenadu.net

రెండవ విషయము…అంధ్రుల అబిమాన నటుడు,రాజకీయదురందరుడు,తెలుగు వారి అత్మగౌరవానికి ప్రతీక, అన్నగారు అనగానే గుర్తుకు వచ్చేది అదే స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి ఈ-పేజిని అమెరికాలొ నివసించే ఆంధ్రులు నిర్మించి ఎన్నొ విషయములు మనముందుకుతెచ్చేప్రయత్నము చేస్త్థున్నారు !!నేను ఆ ఈ-పేజీ ని చూశాను..ఇంకను నిర్మించూ ఉన్నారు..మీరును దానిని ఇక్కడ చూడవచ్చును

http://ntrfans.org
.