కల నెరవేరిందిలే…!

లెజండ్రియా లేక సెలబ్రిటియా అన్నగొడవనుంచి చిరంజీవి అనుకున్నదిసాదించారు ?
తెలుగు సినిమా వజ్ర్రొచ్చ్వం లొ చిరంజీవికి లెజండ్రి ఇవ్వడాన్ని మోహంబాబు అందరిముందు తప్పుబట్టారు,అది ఫిలంఫేర్ అవార్డులద్వారా చిరకాల కల నేరవేర్చుకున్నారు..!

ప్రకటనలు

మధ్యంతరం తప్పేటట్టులేదు?

కేంద్రములొజరుగుతున్న రాజకీయపరిమాణాలు,కమ్యూనిస్టుల బెదిరింపు పూరిత చర్యలు చూస్తుంటే మధ్యంతరం తప్పేటట్టులేదు..చంద్రబాబు కొడుకు పెళ్ళి వదిలేసి వీటిమీదే ద్రుస్టి పెట్టినట్టుంది,ఏదైనా కమ్యూనిస్టులతొ పొత్తు అంటే,పిచ్చొడిని సంకలొవేసుకుని తిరగడమే..!

“విబజించు పాలించు”

తెల్లదొరల పాలనలొ వాళ్ళు మనల్లి ఇలాగే “విబజించు పాలించు” అనే పద్దతి పై పాలించారని చరిత్రలొ చదివాను,మళ్ళి ఇప్పుడు మన రాజశెఖరుని పాలాన చూస్థుంటే అలాగే ఉంది..!2009 ఎన్నికలలొ ఎలాగెలుస్తాం అన్న దానిపై మనవాడి రాజకీయ విశ్లేషన వీడి వక్రబుద్దికి  నిదర్సనం .. ఇందిరమ్మ ఇళ్ళకు ఇంటికి 3 చొప్పున ఒట్లంట,పించన్లకు,…ఇలామన వాడు అన్నింటిని  విబజింఛి పాలిస్తున్నాడు..ఏమో జనం ఎమి తేలుస్తారొ చూడడానికి 2 సం||రాలు  ఆగకతప్పదు.!   

ఇది మనొడి పరిపాలన…!

అణ్వాయుద ముప్పు.!

అణ్వాయుద బిల్లు పై లొక్ సబలొ ఎటువంటి చర్చా లేకపొవడం శొచనీయం..
దానిని అలాగే ఆమౌదించడము అంతమంచిది కాదు..cpm వాళ్ళు అడుగుతున్న దానిలొ  తప్పులేదు!ముందు దేశబద్రతకు,విలువలను ద్రుస్టిలొ ఉంచుకుంటే  బాగుటుంది..అమెరికా ఇంతచొరవచూపుతున్నది అంటే అలొచించవలసిన విషయమే,మన పొరుగు దేశం  పాకిస్తాన్ కు మనకు మద్య ఏదొ అబద్రతాబావం కలుగజేయలని చూడడమే …!   

కొన్ని ముక్యమైన వెబ్ పేజీలు…!

షేర్ మార్కెట్ గురించి.

www.nseindia.com

www.bseindia.com

http://www.sharekhan.com/

పాస్ పొర్ట్ గురించి.

http://passport.nic.in/

రాజ్యసభ,లొక్ సభ మరియు రాస్ట్రపతి.

http://www.parliamentofindia.nic.in/

రాస్ట్ర ప్రబుత్వపు అదికారిక వెబ్..

http://www.aponline.gov.in/apportal/index.asp

మన తెలుగు సినిమా ఫిల్మ్ చాంబర్,

http://www.filmchamber.com/

ఇంకా చాలా త్వరలొ…!

గాడితప్పుతున్న మన ‘తెలుగు’ సినిమా..!

నిన్న ఒక ప్రముక తెలుగు యువ కదానాయకుని సినిమా రిలీజు అయినది,దాని కటౌట్  విషయంలొ జరిగిన గొడవ ఆ హేరొ  గారి కటౌట్ తగలపేట్టుకునేవరకు వెళ్ళింది..!

గొర్రెల మంద మన నాయకులు..!

నేను ఇంతక ముందు చేప్పినట్ట్లు మన నయకులు ప్రయివేటు రిజర్వేషన్ గానం పాడుతున్నారు ..!మన రాజశేకరుడు ఎక్కడ మిగతా వాళ్ళు అంటారొనని ,మనొడే ఒక అడుగు ముందుకేసి మేముకూడా వాటిని అమలుపరచాలని అనుకుంటున్నామని వచ్చేఎన్నికలనాటికి అమలుపరుస్తామని చేబుతున్నాడు…!
ఇంక ఉన్నతవర్గానికిచేందిన పేదవారికి ఇక ప్రైవేటు రంగములొ  కుడా  చుక్కేదురే!!!