అణ్వాయుద ముప్పు.!

అణ్వాయుద బిల్లు పై లొక్ సబలొ ఎటువంటి చర్చా లేకపొవడం శొచనీయం..
దానిని అలాగే ఆమౌదించడము అంతమంచిది కాదు..cpm వాళ్ళు అడుగుతున్న దానిలొ  తప్పులేదు!ముందు దేశబద్రతకు,విలువలను ద్రుస్టిలొ ఉంచుకుంటే  బాగుటుంది..అమెరికా ఇంతచొరవచూపుతున్నది అంటే అలొచించవలసిన విషయమే,మన పొరుగు దేశం  పాకిస్తాన్ కు మనకు మద్య ఏదొ అబద్రతాబావం కలుగజేయలని చూడడమే …!   

2 thoughts on “అణ్వాయుద ముప్పు.!

  1. కమ్యూనిష్టుల దిక్కుమాలిన మోటో ఏంటంటే ’unlimited power without any responsibility’. (అపరిమిత అధికారం –సున్నా బాధ్యత). ప్రతి అభివృద్ధి పనికి అడ్డు పడటమే వారికి ఆనందం.

  2. కమ్యూనిష్టుల ఆలోచనా ధోరణిలో తప్పేం లేదు (ఈ అణు ఒప్పందం విషయంలో) కాకపోతే ౫౦ యేళ్ళ క్రితమైతే ఈ ధోరణి కాలానుగుణంగా ఉండేది. అప్పట్లో తిండిగింజలు కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి స్వయంసమృద్ధి సాధించాలని మన వాళ్ళు విశేష కృషి చేశారు. ఆ ఊపులో ప్రతిదానికీ స్వయంసమృద్ధి అనే ఒక మంత్రం జపించారు. ఇప్పుడా ధోరణి ఎలా తయారయ్యిందంటే నా దగ్గర సుత్తి ఉంది.. సమస్యలన్నీ మేకులే అన్నట్టు తయారయ్యింది. వీళ్ళకి నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలన్న ఆలోచనే లేదు (Interdependence is a choice only independent people can make). ౭౦వ దశకములో రష్యాకు పోటీగా తయారు చెయ్యాలనే ఉద్దేశంతో చైనాకు, ఇలాగే అమెరికా స్నేహహస్తము చాచింది. అంత మాత్రాన చైనా, అమెరికా తొత్తు కాలేదు కదా? ఎన్ని డొంక తిరుగుడులు తిప్పినా చైనాకు పోటీగా భారత్ అభివృద్ధి చేయాలన్నదే అమెరికా ఉద్దేశం. అణు ఒప్పందం కుదిరినా చివరకు వాణిజ్యపరంగా అమెరికాకు ఒరిగేదేమీ లేదు (పెద్ద బొక్కే..ఎందుకంటే భారత్ రియాక్టర్లన్నీ రష్యా, ఫ్రాన్స్ ల నుండి కొనకుండా అమెరికా నుండి కొంటుందని అనుకోవటం పగటి కలే)
    హేరాం!! ఈ కమ్యూనిష్టులకు కొత్త జవజీవాలు, కొత్త ఊపిరి, కొత్త ఉత్తేజం ఎప్పుడోస్తాయో!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s