నిజంగానే ఇది గుడ్డి దర్బార్ !!

మనం చేస్తే ఒప్పు వేరేవాడు చేస్తే తప్పు ఇది ఇప్పుడు జరుగుతున్నది..నిన్నటి వరకు ఎలాఉంది అనెది పక్కనపెడితే ఇప్పుడు బయటికి వెళ్లి అలతిరిగివద్దాం అంటే బయం ఎక్కడ బాంబు పేలుతుందోఅని? లేకపొతే ఎక్కడ ఏది కూలిమీదపడుతుందొనని బయం? నగరంలొ ఇప్పుడు జరగని గొరమే లేదు కిడ్నాప్ ల దగ్గరనుంచి బూములదందా వరకు ఏది కావాలన్న ఇక్కడ జరుగుతాయ్..!అదిగే దిక్కులేదు , పట్టించుకునేనాదుడేలేడు  ! ననొళ్ళకి ఎంతసేపటికి ఎంత తిందామనే యావేతప్ప ప్రజలబాగొగులు ఒక్కడికీపట్టవు.
పంజాగుట్ట ఫ్లై-ఓవర్ విషయములొ చల్లగా 3 ఇంజనీర్లని తొలగించి చల్లగా చేతులు దులుపుకుంటున్నారు ఇక కేకే , ఇదొక పెద్ద కేక వదిలితే మీడియామీద పది కైకై మని అరవటం తప్పితే విషయం ఉండదు !
వీళ్ళుచేసేపనులకు నిదర్శనం ఇతని పుత్రరత్నం విషయం..చంద్రబాబు నాయుడు అపొలొ కొచ్చి  వీళ్ళు దీన్ని అత్మహత్యాయత్నం  అంటారని అన్నాడొ  లేదొ  వాళ్ళు అనేశారు ! మళ్ళి ఎన్నికలకి వీళ్ళు ఏముకం పేట్టుకుని వస్తారొ చూద్దాం !!
ఇదంతా ఒక ఎత్తు ఐతే మన రాజశేకరునిది మాత్రం ఒకటి..తింటానికి తిండి లేదు కాని నాన్న నాకు సిమ్రాన్ కావాలన్నట్టుది వీడి యవ్వారం,మొన్నటివరకు సఫారీలు ఇప్పుడు స్కార్పియొలు ఏదైనా రాజాలాంటిబతుకురానీది పిచ్చిప్రజలు నువ్వు ఏదొ తమని ఉద్దరిస్తావని పట్టంకడితే నిన్ను నువ్వు బాగానే ఉద్దరించుకుంటున్నావు!!
ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఎమిటంటే మన కాంగ్రెస్ పార్టీ రాస్ట్ర వ్యవహరాల మంత్రి దిగ్విజయ సింగ్  ఇప్పుడు  ఆ బాద్యతలనుంచి తప్పుకుంటున్నాడు    మనొళ్ల పరిపాలన పీకమీదికి వస్తుందనుకున్నడొ ఏమొ పాపం!!

నాకైతే మండిపొతుంది…ఎంటని మాత్రం అడకండే!!

_uacct = “UA-2427728-1”;
urchinTracker();

ప్రకటనలు

6 thoughts on “నిజంగానే ఇది గుడ్డి దర్బార్ !!

 1. బ్రదరు!!
  మన ప్రధాన మంత్రికి బి.యం.డబ్లూ ఉందిగా!! కోటి పైన మాటే అది. చం.బా కూడా కార్లు మార్చాడుగా!!
  ఐతే, చం.బా గారు world economic forum, etc అని చాలానే తిరిగారు, India అంటే Hyderabad అనిపించేలా చేశారు( అని చెప్తున్నరు). దానికి ఐన ఖర్చులు ఎంతో?
  అస్సలు అంతదాకా ఎందుకు, మా వూళ్ళో చిన్న చిన్న గల్లీలు అన్ని మూర ఎత్తున సిమెంటు రోడ్డు వేశారు. రేపు ఒక నీళ్ళ గొట్టం వెయ్యాలంటే మొత్తం తొవ్వాల్సిందే. మింగ మెతుకులేదుకాని మీసాలకి సంపెంగ నూనె అని, ఎక్కడో గుంటూరు లో బ్రాడీపేట 5 అడ్డ రోడ్డుకి 25 లచ్చలు పెట్టి సిమెంటు రోడ్డు 65000 కోట్లు అప్పు చేసి వెయ్యాల్సిన అవసరం ఉందా.
  విమర్సిస్తే అందర్ని విమర్సించాలి, ఒక్క రాజశేఖర్ని మాత్రమే కాదు. Atleast he is trying to concentrate on WATER MANAGEMENT.

 2. రాజీవ్ శేఖరుడు వాడిని వాడు ఉద్దరించుకోవటమే కాదు, తన కొడుకు, తమ్ముడు, బామ్మర్ది, తోడల్లుడు, స్నేహితుడు, నమ్మిన బంటు, మేనల్లుడు, బొత్సా,వట్టి లాంటి తోకలని ఎన్నింటినో ఉద్దరిస్తున్నాడు.
  -నేనుసైతం

 3. పింగుబ్యాకు: Dear భాస్కర్, « జాబిల్లి
 4. chandrababu sangathi naku teliyadu kani, bhaskar garu YSR gurinchi annaru “Atleast he is trying to concentrate on WATER MANAGEMENT”. (okavela nijam ga ayana antha concentration petti chesrestunnaru nikkacchi ga water panulu ani manam anukunte) CM cheyalsindi, “atleast” ani cheppukuney panulu kadu. water panulu “matrame” cheyataniki verey ministery undi. aa panulu matrame cheyataniki eeyana aa minister ayithe chalu.. CM avvakkarledu.. haayi ga, “nakem teliyadu naku sambandham ledu” ani ariche srama undadu. YSR(=YSR government) ni tidutunna vallaki, atleast naku, ayana meeda special kacchi em ledu. chese panulaki, cheyaleni panulakey tala baadukuntunnaru.

  CM ga CBN pratibha gurinchi nenu matladanu gani ikkada oka joke, NBK chesina paney KK koduku cheste, appatlo tera venuka katha nadipinchina CBN ippudu ee vishayam ga godava cheyatam. 🙂

 5. @chetana – When NBK did the same thing as KK’s Son, who is in Government? Chandrababu or YSR?
  If YSR is in power(I am sure…he is in power), then what he/his Goverment doing? Just watching how Chandrababu is running the show??
  This could be the main reason, why Congress leaders are not talking widely about Balakrishna case now!
  Main issue is curruption every where – irrespective of the Goverments/ parties. Only Power and Money matters!

 6. నాకైతే రాజశేఖరుడికి OPERATION DURYODHAN లో శ్రీకాంత్ character కి పెద్ద తేడా కనిపించడం లేదు…
  recent గా ఆయన ఇచ్చిన వాగ్దానాలు కూడా అలానే వున్నాయి…
  ఆంధ్రులందరిని లక్షాధికారులని చేస్తానని ఆయన అనడం HYDERABAD కి ఓడరేవు తీసుకువస్తాననడం కన్నాcomedy గా వుంది…

  అసైండ్ భూముల విషయంలో కూడా అదే పరిస్థితి

  ఈ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందో వచ్చే ప్రభుత్వం ఇంకెలా వుంటుందో …ప్చ్!!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s