Dear భాస్కర్,

నిజంగానే ఇది గుడ్డి దర్బార్  లొ కామెంట్ కు సమాదానంగా…

నేను రాజశేకరుడిని పనికట్టుకుని తిట్టాలని నాకేమైనా దురదా…నీళ్ళు పేరుచెప్పుకుని కాలంవెళ్ళదీస్తున్నది నిజం కాదా..!ఎన్ని ప్రాజెక్టులు ఇప్పటికి కట్టారు..ఎన్ని కడుతున్నారు?ఎంత తిన్నారు ? అది అడిగినందుకేగా ఈనాడు మీదా దాని అనుబంద సంస్తల మీద దాడులు…వీడి  బాగొతం బయట పెట్టినందుకేగా అంద్రజ్యొతి ని అణచివేయాలనిచూసింది?మీడియా ని తొక్కాలని చూసారు నిజం కాదా..!డ్వాక్రా అని ఇంకా చాలా ఉండేవి తెలుగుదేశం హయాం లొ అవన్ని ఇప్పుడు ఏవి? చంద్రబాబు..అప్పులు తెచ్చాడు కాని  పనులు చేయలేదా..అబివ్రుద్ది
జరగలేదా..దేనికిపనికిరాని హైటెక్ సిటి ఏరియా ని ఎంత అబివ్రుద్ది జరిగింది!!
ఇప్పుడు ఎవడన్న ప్రబుత్వ ఉద్యొగి పని చేస్తున్నాడ , “యదా రాజా తదా ప్రజ”
అంతే గా ! ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీ పేరిగాయ్ ..ఎంతామంది ఉపాదిపొందారు?  
ఉక్క వ్యవసాయ రంగం తప్ప ఏరంగం అబివ్రుద్ది జరగలే దు చెప్పండి ?వర్షాలు కు రవక పొతే ఎవడున్నా ఏమీ పీకలేడు ! ఇంకా బబే నయం వర్షాలు లేకపొయినా మా ఊరికి రొజంతా కరెంటు ఉంది ,ఇప్పుడు   పొద్దున పొతే ఎప్పుడొ రాత్రికి కాని రాదు..!
ఇక అప్పు డబ్బులు లేకుండా ఎమి చేస్తాం చెప్పడి.? ఏ అప్పు తప్పా ..!అబివ్రుద్ది జరుగుతుంటే అదే తీరిగ్గా తీరిప్పొతుంది..!పొయినసారి హైదరాబాదు అంటే హైటెక్    సిటి గుర్తుకువచ్చెది ఇప్పుడు…బాంబులు,దందా,…?ఇలా చెప్పుకు పొతే ఎన్నొ..! నీను ఎవడికి సపొర్టుగారాయవలసిన పనిలేదు..!
ఎంత నిజమౌ,ఎంత అవసరమౌ,మీకే వదిలివేస్తునాను..!అసలు కామెంట్లకి సమాదానం ఇవ్వను మీరూఎదొ సపొర్టు అన్నారుగా అందుకే ఈవివరణ..
ఇంకా కావాలంటే కొన్నిరొజులు ఆగండి..తీరిక దొరికినప్పుడు రాస్తాను..!
 

3 thoughts on “Dear భాస్కర్,

  1. నీళ్ళు పేరుచెప్పుకుని కాలంవెళ్ళదీస్తున్నది నిజం కాదా..! కాదు అనే చెప్పాలి. ఏది ఏమైనా వైస్ వచ్చిన తరువాత రైతులు బాగావున్నారు, మావూరులో చాలా కాలం తరువాత earlyగా నాట్లు వేసినారు.

    బాబు హాయంలో అవినీతి లేదా! 10 ఎకరాల రాజకీయ నాయకుడుకి వేల కోట్లు ఎలా వచ్చినాయి? అవినీతి ఉంది దానిని అపే మార్గాలు లేవు.

    బాబు హాయంలో రామోజీ (ఈనాడు కాదు) చేసినది అంత ఇంత కాదు (Ex: http://www.andhrabhoomi.net/tvbhoomi.html), చాలా ఉంది. ఏమి చేసినా ఈనాడుకి ఎందుకు ముడిపెడతారు. అంద్రజ్యొతి విషయంలో వైస్ ది తప్పు.

    అవును హైటెక్ సిటి ఏరియాలో అబివ్రుద్ది జరిగింది!

    ప్రతి ప్రబుత్వ ఉద్యొగి పని చేయాలి. హిట్లర్ కాలంలో అందరూ చాలా బాగా చేసినారు కాని ఎక్కడ తప్పు జరిగినది?

    ఇంజనీరింగ్ కాలేజీ పేరిగాయ్!! ఏమి లాభం? వాళ్ళ దగ్గర డబ్బులు గుజటం కోసమా! మనకు Lower education and Universities కావాలి.(వైస్ చేస్తునారు)

    నాకు అదే ప్రశ్న? కాని ఒక హైటెక్ సిటి (హైదరాబాదు) కాకుండా ఏరంగం లో అబివ్రుద్ది జరగలేదు.

    బాబు ఒక హైదరాబాదు సీటిని 9 ఏళ్ళు ఏలినాడు, కాని A.P.ని మరిచిపోయినాడు.

    చాలా ఉన్నది. నాకు కూడా time లేదు.

    మరమరాలు

  2. బాగుంది బ్రదర్!!
    నా కళ్ళు తెరిపించారు. Comment రాయటమే తప్పా? ఇంత irritate కావాల్సిన అవసరం లేదేమో. Anyways, Thanks a lot for your reply. ఎన్ని ప్రాజెక్టుల్ని కట్టానిస్తున్నారు… Well, leave it. I am sorry to even visit ur blog. Bye

Leave a reply to రఘునాధ రెడ్డి బుర్రి స్పందనను రద్దుచేయి