ఏది అబివ్రుద్ది?

బాగానే ఉంది..!నేను ఎవరిని ఎత్తటం లేదు కాని,ఒకటి..నాకు బబు ఉన్నపుడు రాజకీయాలు తెలియవు,అయితే మాది తెలుగుదేశం పార్టీ అది కారములొ ఉన్న నియొజకవర్గమే మాది అప్పుడు..మా యం.యల్.ఏ ప్రతి 15 రొజులకు ఒకసారైనా వచ్చేవాడు ఇక మావాళ్ళుకూడా వాడిని మార్చారు అప్పుడు మంజూరైనా ఉన్నతపాటశాల ,పశువుల ఆశుపత్రి ఇప్పటికి పనులు కాలేదు ,వాళ్ళువేసిన రాళ్ళు పీకివీళ్ళు రాళ్ళువేసి మొదలేడదాం అన్నారు ? ఇంతవరకూ దానిగురించిపట్టించుకున్న నాదుడే లేడు ఫొని యం.యల్.ఏ ని అడుగుదామాంటే అసలున్నాడొ  లేడొ కూడాతెలియదు ?వాడేనయం అప్పుడప్పుడు కనిపింఛైనా పొయేవాడు  అంటున్నారు మావాళ్ళు…ఇంకొకవిషయం ఏమిటంటే మా ఊరిలొ బడికి పంతులమ్మ తీరిగ్గా 11 గం|ల కి రావటం చూశా అసలే పిల్లలు చిన్నవాళ్ళు మళ్ళి అమెకి ఒక చిన్నబాబు ,రావటం బాబు ని బడిలొనే ఉయలలొ పెట్టి ఊపటం  ఎది ఆమెపని అందుకే అన్నను ప్రబుత్వ ఉద్యొగులు పని చెయటంలేదు అని (ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా అవిరాసే సమయం లేదు !!)   నేను ఏమి తెలియక రాయటం లేదు అనిమనవి!! ఇంకొకవిష్యం నాకు ఈరాజకీయాలగురించి తెలియదు కాని..ఒకటి అన్ని ఈనాడు కు ముదిపెట్తవద్దు సరే , వట్టి గరి బూములు అసైండ్ అని తెలియగానే ఎందుకు స్వాదీనం చేసుకొలేదు!!,మరి బొత్స్త  గారి బాగొతం  బయటపడినప్పుడు ఎందుకు రాజీనామా చేయించి మళ్ళివేరేమంత్రి పదవిలొకి ఇచ్చారు?       cbn ది  nbk విషయంలొ చేసింది
అది అందరికీతెలిసినవిషయమేగా !!మరి kk ది  త్యాగంలెక్క చూపడం ఎందుకు..? అదిసరే ఇప్పుడు ఒకనెలముందు నాట్లు పడుతున్నాయి..సరే ఇప్పటిప్రబుత్వం వరి కి మద్దతు ఇవ్వలేదు కొన్ని ఏరియాలకే ఉంది!!అయినా నాట్లు వేస్తుంటే బాబు ఎమినా వద్దు అన్నాడా…పట్టుకొని ఆపలేదు కదా !!అప్పుడు  వానలు లేవు వేయలేదు అప్పుడు అనావ్రుస్టి ఇప్పుడు అతివ్రుస్టి!!         ఇంజనీరింగ్ ఫీజు ఒకప్పుడు 40000 ఇప్పుడు 25000 ఎంత తేడా,ప్రతి సం|రం వచ్చె వాళ్ళంతా ఏరి,బాగానే స్తిరపడుతున్నారుగా!!ఏదీ ఐనా మనం ఆలొచించు కొవాల్సినవిషయమే! మనకెందుకులేఅనుకుంటే ఎవరు మారుస్తారు వీళ్ళని !!
        

ప్రకటనలు

4 thoughts on “ఏది అబివ్రుద్ది?

 1. మోకాలికి బోడిగుండు కి ముడి పెట్టినట్లు, వర్షాలవల్ల వరినాట్లు వేసుకోవటం కూడా అధికారంలో ఉన్న రౌడీశేఖరుడి వల్లే అనుకునే బుర్రలేని వాళ్ళు ఉండబట్టే ఈ రాజీవ్ శేఖరుడు ఇంతగా రాష్ట్రాన్ని నిలువునా నాశనం చేస్తున్నాడు.
  -నేనుసైతం

 2. నేను ఏమి వైస్ బోడి బోపాయి అనలేదు, బాబు వచ్చి సగం గుండు కొటినాడు, వైస్ వచ్చి మిగతా సగం కొటినాడు. ప్రతిపనికి కొని -ve and +ve points ఉంటాయి కాకపోతే నీవు చూసే విధానంలో తేడ. For example నీవు ఇంజనీరింగ్ ఫీజు గురించి బాగా రాసినావు, నేను లంచం ఇచ్చి అరకొర లాబ్ తో ఒపన్ అయిన (డబ్బులు సంపాదన కొసం) వాటి గురించి రాసినాను. వీళ్ళు (రాజకీయ నాయకులు) అంత ఒక్కటే, కాకపోతే తలలేని రౌడీశేఖరుడి బదులు తల అంతా బుర్ర ఉన్న “నేనుసైతం” రావాలి అప్పుడు కాని రావు మన రాష్ట్రాన్నికి మంచి రోజులు.

  చివరిగా: ప్లీజ్ నా వాఖ్యలు గురించి ఇంకోక టపా రాయవద్దు అని మన్నవి.

  మరమరాలు

 3. ఇదేదో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాస్తున్నట్లుంది….
  వాళ్ళు చేసిన మంచి పనులను కూడా జనానికి తెలపాలి కదా!
  రాజశేఖరుడు తనకున్న భూమిని వదులుకున్నాడు కదా…
  మైనార్టీ పక్షపాతినని చెప్పుకుంటున్నాడు కదా, అది ఎందుకు చెప్పరు
  ఏ ప్రభుత్వానికైనా మంచి చెడులు రెండూ వుంటాయి
  కాకపోతే ఈ ప్రభుత్వానికి చెడు 95% మంచి 5% వుంది
  అంత మాత్రానికే తిట్టేయాలా
  అయినా ఇది దేవుడి పాలన , అంతా ప్రభువు దయ !!!
  మనం తిట్టకూడదు , తప్పు !!అర్థమైందా ??

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s