అభిమానానికి మరొక అర్దం!!

మొత్తానికి అబిమానం హద్దులు దాటిన మాట వాస్థవమే!!దాడి  చేసింది ఎవరు ? చేఇంచిది ఎవరు ? స్వయంగా పొలీసు స్టేషను  దగ్గరే దాడిజరిగితే పొలీసులు ఎమిపీకినట్టు ??ఇవన్ని ఒకసారిపరికిస్థే !!

మొత్తానికి ఎదొ అన్నాడు  అనుకుందాం?  అందులొ ఏమీ లేదు “రాజకీయానుబవం లేదు ” అనీన్నడు ? నిజమే ఇది ఎమంత విషయం కాదు !కాని అభిమానులకి కొంచం  బాధకలిగించినమాట వాస్థమేఐనా? అందరూంటున్నమాటనే తనూ అని ఉరుకున్నా,అబిమానులు  వీడు కూడా మన నాయకుడిని అనేవాడేనా అని… కొంచం అతిజరిగిందనే మాట వాస్థవమే? ఆవిషయం  అంథటితొ పొథుందని  అంధరూ పొరపడివుంటారు ? కాని కార్లలొ కాపుకాయడమేంటి,చేజింగులు చేసి తరమడమేంటి…పొలీసు స్టేషనులొ ఎవరులేకపొవడమెంటి ??కనీసం ఉకడన్నా కాపలాకి ఉండాలావద్దా!!?అక్కడ కొట్టటం  మనొడు రక్షణకొసం నగరం అంతాతిరగటం తరువాత అంతాతెలిసిందే!! అసలు మీడియావాళ్లు అందరిదగ్గర చిరంజీవి విష్యం అడగటం ఎదైనా సందుదొరికితే  పండగచేసుకొవడం మామూలు ఏంది!
మరి అంతదిరయముగా దాడిజరగటం …రక్షణ కొసం పిల్లలని తీసుకొని తిరగటం ..పొలీసు వాళ్ళు స్పందించినతీరు విచారైకరం !!
ఎదినా అభిమానులు అక్కడ సందుఇవ్వబట్టే ఇక్కడ వాళ్లపేరుచెప్పుకొని  దాడిజరిగింది అని అనిపిస్థుంది?

కాని ఏ దిక్కులేదు కాబట్టే రాజశేకర్ మీద దాడిజరిగింది? అదే ఏదినా పెద్దతలకాయమీద ఇలా అభిమానం పేరుమీద దాడిచెయమనడి?? ఇందులొ మాత్రం బలైంది మాత్రం రాజశేకర్ , అదీ ఎదొ వరసకి అన్న మటలవల్ల  అందరు అంటున్నారుకదా  అనిమనొడు అన్నడు పాపం?! ఏదైనా గాని  ఇక్కడ మనకు ముక్యంగా మీడియా అతి,అభిమానుల ఆవేశం,పొలీసుల వైఫల్యం వల్ల కుళ్ళు రాజకీయాలు లబ్ధిపొందగా..రాజశేఖర్ బలయాడు అన్నది వాస్థవం! చివరికి చిరంజీవి బావమరిది సమేతంగావచ్చి పలకరించటం  బగుంది ?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s