ఒక 24/7 సహాయకేంద్రం “కంప్యూటర్ ఎరా”

కంప్యుటర్ లొకి వైరస్ వచ్హిందా ఐతే ఫార్మ్యాట్ చేయటమే నాకుతెలిసిన సులభమైన విషయం, ఎందుకంటే ఉప్డేటెడ్ software కాని net కాని నాకు అప్పుడు అందుబాటులొ ఉండేవికావు!! నన్ను ఎవరైనా అడిగినా ఇదే సుచనచేసేవాడిని కాని ఇదిఎమంత మంచిగాపనిచేసిన ధాఖలాలు చాలాతక్కువ?కాని ఇప్పుడు నెట్టు అందుబాటులొకివచ్హింది(64కేబిపీయస్), pendrive ల పున్యమా అని మళ్ళీ virus లు ,ఏది ఒపెన్ కాదు  computer చాలా slow గా నడిచేది! చాలా ఇబ్బందిపడ్డాము! ఒకానొక దశలొ మళ్ళీ format తప్పదేమొనని అనుకున్నా ,అప్పుడే మన ‘కంప్యుటర్ ఏరా’ గుర్తుకువచ్హింది! నేను కొంచంపనిఉండి మాస్నేహితుడికి సుచనలు చేసి వెళ్ళాను వాడికి సరీగా కుదరలేదు,ఇక రాత్రి సుమారు 1 గంటకి అనుకుంట మళ్ళి సహాయంకొసం మొదలుపెట్టాం ! ఒక గంటలొనే పని అయిపొయింది,మాకు రవీంద్ర కాట్రగడ్డ గారు చాలాసహయపడ్డారు సుమారు ఉదయం 3 గంటలకి అనుకుంటా మా  system మళ్ళి మా ఆధీనంలొకి వచ్హింది చలాసంతొషం గానిపించింది అప్పటికప్పుడు ఎవరొవుకరు సహయంచేసేవారు! మాకు ఏతే రవీంద్ర కాట్రగడ్డ గారు సరాసరి మా computer లొకివచ్హి సరిచెసివెళ్ళరు నిజంగానే గ్రేట్ కదూ! అదీ అర్ధరాత్రి సహాయం .

ధన్యవాధములు ముఖ్యంగా శ్రీధర్ గారికి మరియూ రవీంద్ర కాట్రగడ్డ గారికి నాతరుపున మరియు నా మిత్రులతరుపున!!

11 thoughts on “ఒక 24/7 సహాయకేంద్రం “కంప్యూటర్ ఎరా”

  1. సాంకేతిక సహాయం నిస్వార్ధంగా అందించాలన్న నల్లమోతు శ్రీధర్ గారి అద్భుతమైన ఆలోచన ఎన్ని ఫలాలను అందిస్తూ ఉందో ఇదో ప్రత్యక్ష ఉదాహరణ. http://www.computerera.co.in/chat లోకి ఇంత వరకు కొన్ని వందలమంది సమస్యలతో ప్రవేశించి సంతోషంతో తిరిగి వెళ్ళ్తున్నారు. 24/7 సహాయకేంద్రం అని దీనికి మంచి పేరుపెట్టారు మీరు. దీన్ని చూసి రవీంద్ర గారి లాగా డెడికేటెడ్ గా పనిచేసే మరికొందరు తయారవుతారని ఆశిస్తున్నాను.🙂

  2. మెమొరి కార్డ్ ని స్కాన్ ఛేసినప్పుడూ స్కాన్ అయిపొయినట్టూ అవ్వకుండానే ఛూపింఛి ఆటోప్లే అవుతుంది దీనికి పరిష్కారము తెలుపగలరు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s