సాక్షి

http://sakshi.com 

ఈ’సాక్షి’ లొ సరుకు లేదు..!

ప్రకటనలు

22 thoughts on “సాక్షి

 1. ఒక్కముక్కలొ చెప్పలేను కాని అది ఒక అభిప్రాయం..కాని అలా అనుకొవడములొ చాలా పరిశీలన ఉంది..మచ్హుకి ఇక్కడ ఉన్న లంకెలు చుడండి!
  http://npulipati.blogspot.com/2008/03/blog-post_25.html
  http://abouttelugumedia.blogspot.com/2008/01/blog-post_27.html
  ఇవికాక ఒక రెండు మూడు రొజులు ఆ పత్రిక చదవండి..తేడా మీకే తెలుస్తుంది.

 2. చనిపోయినవాణ్ణి స్మరించడం కంటే
  బ్రతికున్నవాణ్ణి బ్రతికేలాచెయ్యి
  మనిషి నరాల్లో రక్తంపొంగి
  పారుతున్నపుడే
  మనిషి ముఖంలో నవ్వు వికసించినప్పుడే
  మనిషి మస్తిష్కంలోభావాలు
  దిశాంతాలు తకేటప్పుద్డే
  మనిషి ఎదుటి మనిషి లోంచి
  మానవత్వాన్ని …

 3. ఒక మాట అనే ముందు దానికి వివరన ఇవ్వాలి. వూరికె నొరు వుంది కదా అని మట్లాడకూడదు. సాక్షి ఎందుకు బాగా లేదొ చెప్పాలి. 3,4 రొజులలొ ఎలా నిర్ణ ఇస్తారు.

 4. ముంజేతి కంకణానికి అద్దమెందుకు?

  నేటి మీడియా అర్థం కావాలంటే నాం చాంస్కీ పుస్తకాలు చదవాలా?

  కళ్ళుండీ గుడ్డివారు, డబ్బుండీ పేదవారు, మనసుండీ కర్కోటకులు

 5. అయ్యా “సాక్షి” గారూ!

  మూణ్ణాలుగు రోజుల్లో తనకు ఏర్పడిన అభిప్రాయం చెప్పారాయన.

  వార్తలేముంది, ఏ పత్రికైనా రాస్తుంది. పత్రిక సంపాదకీయ విధానం ఆ పత్రిక అభిప్రాయాలను, తాత్వికతను, రాజకీయాల పట్ల, సమాజం పట్ల, ప్రజల పట్ల దాని ధోరణిని చెబుతూ ఆ పత్రిక ప్రత్యేకతను తెలియజేస్తుంది. మీ సంపాదకీయ వ్యాసాలు మీ పత్రికను కాంగ్రెసు పార్టీ పత్రికగా కాక మరో రకమైన అభిప్రాయాలు కలిగించేవిగా ఉన్నాయా?

  ఏ పత్రికైనా అధికారంలో ఉన్న పార్టీ పైనా ఆ నాయకుల పైనా, ప్రభుత్వం పైనా విమర్శలు ఎక్కువగా చేస్తుంది. పత్రికలొకరకంగా ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తాయి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండేవాళ్ళు చేసే తప్పుడు పనుల వలన ప్రజలకు కలిగే కీడు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి! కానీ, మీరు చేస్తోందేమిటి?

  మీ కార్టూన్లు చూడండి.. రోజూ ప్రతిపక్షాలపై కార్టూన్లేస్తున్నారు, బానే ఉంది. కానీ ప్రభుత్వ విధానాలలో విమర్శించటానికి ఏమీ దొరకలేదా మీకు? ముఖ్యమంత్రి, మంత్రుల వ్యవహారాలు ఒక్కటి కూడా మీకంటికానలేదా?

  గతంలో ప్రభుత్వంపై, నాయకులపై విమర్శ వస్తే ఖండించేవారు. అబ్బెబ్బే నేను ఆ పని చెయ్యలేదు అనేవాళ్ళు. మహా అయితే నిరూపించు అని సవాలు చేసేవారు. ఇప్పటి ప్రభుత్వం గద్దెనెక్కాక ఆ పని చెయ్యటం మానేసారు. “ఏ.., నువ్వు చెయ్యలేదా? నువ్వేమైనా పత్తిత్తువా?” -లాంటి ప్రశ్నలడిగి ఎదురుదాడి చేసే పద్ధతి ప్రవేశపెట్టారు.

  అలాగే.. సాక్షిలో సరుకు లేదని ఆయనంటే.., మరి నీ బ్లాగులో ఉందా అంటూ ఇప్పుడు ఈ బ్లాగరిపై కూడా మీరు ఎదురుదాడి చేస్తున్నారు. శాసనసభలో చేసినట్టు, ప్రతిపక్షాలపై చేసినట్టు, “ఆ రెండు” పత్రికలపై చేసినట్టు ఇక్కడా దాడి చేస్తే ఎలా? కాస్త ఇతరులనీ మాట్లాడనివ్వండి.

  మీకు తెలిసిన అస్త్రం ఎలాగూ ఉండనే ఉంది కదా.. మీరే ఒక బ్లాగు పెట్టెయ్యండి మరి! 🙂

 6. నేను నా అభిప్రాయాన్ని ఒక్కముక్క చెభితేనే “సాక్షి” అభిమానులకి రొషంతన్నుకు వచ్చినది అనుకుంటా! ఎదురు దాడికి దిగారు,కాని మిగతా బ్లాగర్ల ప్రతిస్పందనకు దొడ్డిదారిలొ నా బ్లాగు పేరు మీద ఈ-మెయిల్ క్రియేట్ చేసి నాపేరు మీద ‘సాక్షి ‘ బాగుంది ! అని వ్యాఖ్యలు రాసుకునేంతగా దిగజారారు ,ఊరు పేరులేని వెదవలు !! నిజాన్ని ఒప్పులొలేని పిరికి వాళ్ళు మీనైజమిదే.,మీ భతుకు ఇదే !

 7. hello srinivas sakshi super aeinapatiki sakshi lopanichese vilekarulu appude akkadakka vedhavapanulu chesunnaru eidivaraku pathrikalalo amte prasutham vthuna enadu mothagu pathrika lokuda alamtivedhavalu unaru kani mana abimana nayakudi saradhyamulo vache pathrikalo eila jarugu thumdhi migatha pathrikalaga emtho rayalga vachi migath pathrikala sarkulesan padagoti no1ganilicina mana abimanipathrikalo eilamti vedhava vikarulu udadam manake avamanam nanyathlo migatha visayalalo agrasthnam podhina e pathrikalo alamti vilekar lanu gamanimchi thagu charyalu thisukoni ani visayalalo manabimana pathrika agra sthanamlo udalani assidhm umta

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s