ఈ-తెలుగు హైదరబాద్ సమావేశం ఏప్రిల్ 2008 నా అనుభవం.(ఫొటొలతొ)

ఈ ఎండకి ఏంవెళ్తాం అని పడుకున్నాను కాని ఎందుకొ పడుకొని చేసేది ఎముంది అని బయలుదేరాను,నేను ఆటొదిగేసరికి అప్పుడే లొనికి
వెళ్తూ కనిపించారు,చిన్నగా వెళ్ళి వళ్ళ లొ చేరాను వళ్ళలొ ఇద్దరు కొత్తవాళ్లున్నారు.

వీళ్ళే ఆకొత్తవాళ్ళు(స్వాతి గారు,చక్రవర్తి గారు)

అందరం వెళ్ళి వ్రుత్తాకారముగా కూర్చున్నాం.
ఈ సారి పెద్దగా ఎవరురాలేదు అనిపించింది,ఇంతలొ చక్రవర్తి గారు వారి బ్లాగుపేరు చెబుతుంటే నొట్ చేసుకుంటున్నాను పక్కనే వీవెన్
గారు ఈసారి కూడా నన్నే సమావేశవివరములు రాయమన్నారు సరే నని ఒప్పుకున్నాను.


కందర్బ క్రిష్ణమౌహన్ గారి పాప..

సి.బి.రావ్ గారు ‘తెలుగుబ్లాగ్ పుస్తకం’పై చర్చించారు,అందరూ మాట్లాడుతూ ఉన్నారు నేను రాసుకుంటూకూర్చున్నాను.
ఈసారి రావ్ గారు ఎందుకొ వెనుకపడ్డారు అనిఅనిపించింది,ఈసారి మాత్రం పద్మనాభం గారిహవా కనిపించింది సమావేశం మొత్తం
మాట్లాడుతూనే ఉన్నారు ముందుగానే ప్రిపర్ అయివచ్చారనిఅని పించింది.

 

యుద్దానికి ముందు పద్మనాభం గారు శ్రీధర్ గారి తొ

చాలా మాట్లాడారు,etelugu ఒక organisation గా ఏర్పడాలని గట్టిగా వినిపించిన ఒక అంశం.
etelugu ముఖ్యఉద్దేశం గురించి చర్చించారు ప్రచారానికి కళాశాలలకు,విశ్వవిద్యాలయాల లకు వెళ్ళాలని అన్నారు సరే
హైదరబాద్ అయితే వెళ్దాం అనిఅనుకున్నాను.

 

ఫొటొ లొ మాతలకాయలపైన పేర్లు ఉన్నాయి గా చదువుకొండి

రావ్ గారిని సమాచార హక్కుచట్టం గురించి అడిగాను,భలే గా  ఈరొజు ఈనాడు పేపర్ లొ వచ్హిందికదా ఇక వళ్ళని పట్టుకొవచ్హులే అనుకున్నాను.
ఎప్పటినుంచొ సమాచార హక్కుచట్టం ఉపయూగించాలని ఒక చిన్నకొరిక.
చిన్నగా సమావేశం అనంతరం బయలుదేరి టీ తాగి బయటపడ్డాం,చావా కారు లొ front seat లొ కూర్చుని ఈ హైదరబాద్ ట్రాఫిక్ లొ నానా ఇబ్బంది పడి భరత్ నగర్ లొ దిగి వెళ్ళి పొయాను!ఈ సమావేశపూర్తివివరములు http://etelugu.org లొ రాయటం జరిగినది ఇది నాసొంత అనుభవం అని గ్రహించాలి.
 

ప్రకటనలు

7 thoughts on “ఈ-తెలుగు హైదరబాద్ సమావేశం ఏప్రిల్ 2008 నా అనుభవం.(ఫొటొలతొ)

 1. ” పొద్దునే “సొది” చదవగానే తెలెసింది ..ఈ సారి ఈఈఈఎ సమావేశం ఎం‌త నీరసంగా జరిగింది అన్నది.

  ఈ సారి తేనీరు సేవించి సమావేశాన్ని ప్రారంభించండి.
  కొంత ఉత్సహాం గా ఉంటుంది.
  అలగే సమీక్ష వ్రాసేముం‌దు కూడా సేవించండి.
  వ్రాయడానికి కొంత ఉరిమే ఉత్సాహం వస్తుంది.
  ఇరగదీయవచ్చు! “

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s