సమాచార హక్కు చట్టం

సమాచారహక్కు చట్టం …ఇదిమన పాలకులు శాసనము చేసి సుమారు రెండు సంవత్సరములు దాటినా
(12th అక్టొబరు,2005)సరి అయినావగాహన కల్పించకపొవడంవలన ఎవరికొ కొంతమంది
మాత్రమే ఈచట్టన్ని సరీగా ఉపయోగించుకున్నారు,కొంతమందికి ప్రశ్న సరీగాలేదని తిప్పి పంపారుకూడా..!
ఈట్టాన్ని ఎలా ఉపయౌగించుకొవాలి దాని పై అవగాహనతొపాటు గా అందరికి చేరువచేసి మనపాలకులతొ
పాటుగా ప్రభుత్వయంత్రాంగాన్ని నిలదీయటానికి ‘ఈనాడు’కొద్ది రొజుల నుంచి సమాచార హక్కు చట్టం పై
ప్రజలలొ అవగాహన కలిపించటానికి ప్రయత్నిస్తున్నది.
‘ఈనాడు’ వచ్హేనెలలొ దీనికొసం ప్రత్యెకముగా ఒక వెబ్ సైట్ పెట్టబొతున్నారు? దీనిలొ నమూనాప్రశ్నలు,
ధరకాస్తు ఫారములు,సహాయకార్యక్రమములు మొదలగున్నవి ఉంటాయి.
 మనకు ఈనాడు పేపర్ బాయ్ దగ్గర  లేదా పేపరు అమ్మేవాళ్ళ దగ్గర దొరకుతాయి,వీరు జిల్లాకి ఒక సహయ
కేంద్రాన్ని పెట్టబొతున్నారు అక్కడ మనకు ప్రశ్న తయారు చేయడం దగ్గరనుంచి ధరకాస్తు నింపడంవరకు
సహాయ పడతారు..మరిన్ని వవరములకు ఇక్కడ సంప్రదించండి!
Head office :084152469999
హైదరాబాద్ లొ ఒక ఆఫీస్ కూడా ఉన్నది మూసాపేట లొ ఉన్న ఈనాడూ ఆఫీస్ లొ ఇప్పటికే ప్రారంభం అయినది
phone :040-23440309/23440339

సమాచారాహక్కు చట్టం పై పూర్తి సమాచారం కొరకు ప్రభుత్వవెబ్ సైట్ ఇక్కడ చూడండిhttp://www.persmin.nic.in/RTI/welcomeRTI.htm

ప్రకటనలు

5 thoughts on “సమాచార హక్కు చట్టం

  1. @subbu
    మీరు తెలుసుకొలేరు అనుకుంటా! ఏందుకంటే ఇది ప్రభుత్వం వద్దనున్న సమాచారం మాత్రమే తెలుసుకునే చట్టం,
    కాని మీరు మార్గదర్శి మీద కేసులు ఎమినాఉన్నాయా ?ఎంత ఇంకంట్యాక్స్ కడుతున్నారు అనే తదితర విషయాలు తెలుసు కొవచ్హు !!?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s