మన్మొహనా…స్పంధించవేమిరా!!

మన మధ్యతరగతి ప్రజల జీవనప్రమాణాలు పెరిగాయి! మనం మంచి ఆహారం కొరకు ఆరాటపడుతున్నాం!అందువల్ల
ధరలు విపరీతముగాపెరిగాయి…బుష్.
కాని మన  మధ్యతరగతి వారి సంపాదన పెరిగింది ఇది
నిజం కాని మధ్యతరగతి వాడికి అవసరమైన అన్ని ధరలు విపరీతముగా పెరిగాయిగా!కాని బుష్ చెప్పిన దానిలొ నాకు తప్పులేదని అనిపిస్తుంది!ఆయన అన్నది నిజం కాని మనబాధలు గుర్తించకపొవటం భాధాకరం,కాని ఆయన మనల్లె ఎందుకు పరిగణ లొకితీసుకొవలసి వచ్చింది? మన మార్కెట్ ఎక్కువ కాబట్టేగా!
దీనిని మన నాయకులు మనల్లి ఎదోఅన్నారని(తిండి పొతులమని)ఒకటే ఖండన,అవును ఖండించవలసిన విషయమే!!
మనళ్ళి అనటానికి వాడుఎవడు? కాని ముందు ఎవరు స్పందించాలి? నీనా?మీరా? ఎవరు?
మన ప్రదానమంత్రి ఎంచేస్తున్నట్టు! అమ్మకి సేవచేస్తున్నాడా!(అమ్మ ఎవరొ తెలుగా)
అసలు వాడేమౌ నిమ్మకునీరెత్తినట్టుగా కూర్చుంటే ఎలా!120 కొట్లమందికి భాధ్యత అతనిది కాదా?
మౌనానికి అర్దం ఎమిటి ! చేతగానితనమా! లేకపొతే సీటు పొతుందని భయమా! లేకపొతేఅమ్మకి కొపం వస్తుందని భయమా!
వీడేదొ ఆర్దికవేత్త కదా దేశం కాస్తబాగుపడుతుంది కదా అని అనుకున్నా!వీడొక పెద్ద చవట,దద్దమ్మ!
ఇక మనకిఉంది ఒక ప్రదమ పౌరురాలు..విగ్రహం లెక్క ఉంటదితప్పితే దేనికీపనికి రాదు?
ఇక మనకీఉన్నాడు ఉప్పు,కారం తినే ఒక ముఖ్యమంత్రి  మనొడు ఏంమాట్లాడడేం!(వాటిని తినటం మానేశాడేమో) ఒక వేళ!
ఇకనైనా స్పందించండిరా లేకపొతే చవటలమని అనుకుంటారు?
ఒరే ! ఇకనన్నా లెగండిరా ఇంకా 6 మసాలలొ మళ్ళీ ఎన్నికలు గుర్తున్నాయి అనుకుంటా!?

ప్రకటనలు

7 thoughts on “మన్మొహనా…స్పంధించవేమిరా!!

 1. భారత దేశం ఒక రీజినల్ పవర్ అంటే ఎమిటో అనుకున్నా. ధరలు పెరగటానికి మనం కారణం అంటే.. జోక్ కాదు. మనం కోట్లాది కడుపులకు తిండి పెట్టాలంటే అంత పంట ఉండొద్దూ ? పొలాలన్నీ సెజ్ లూ, రైతులందరూ కూలీ లూ అయిపోతుంటే.. మనం డబ్బున్నా తిండి కొనుక్కోలేము. ధరలు పెరగటానికి డబ్బే కారణం. డబ్బు కోసం తిండి పెట్టె భూమి ని అమ్ముకోవటం కారణం. డబ్బు కోసం కక్కుర్తి పడే అవినీతి కారణం. తిండి లేక మరణించే పరిస్థితి వస్తె, పల్లెల్నుంచీ పట్నాలకు తరలుతున్న జనం, తిరోగమనం చేసి, పల్లెలలో తిండి కోసం వ్యవసాయం చేస్తారేమో.

 2. @సుజాత
  అవును మీరు అన్నది కూడా నిజమే! మళ్లీ వ్యవసాయం చెద్దామన్నా భూములు ఉండొద్దు?
  అయినా ఇప్పుడు పల్లెల్లొ వ్యవసాయం చేసేపరిస్థితి లేదు అనుకుంటా!,కూలీ రేట్లు పెరిగాయి,ఎరువుల రేట్లు పెరిగాయి,
  రైతుకు ఎమిటి మిగిలేది…చిప్పతప్ప!
  నాభాధ అంతా ప్రధానమంత్రి ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు?

 3. అయ్యా జాబిల్లి గారు,మీ ఆవేదనతో నేనూ పాలుపంచుకుంటున్నా.
  కానీ ఎంతపరుషవ్యాఖ్యలైనా చెయ్యవచ్చు,కానీ వ్యక్తిగతదూషణలకు పాల్పడకూడదు,అది గమనించాలి మీరు.

  వీడేదొ ఆర్దికవేత్త కదా దేశం కాస్తబాగుపడుతుంది కదా అని అనుకున్నా!వీడొక పెద్ద చవట,దద్దమ్మ!
  ఇక మనకిఉంది ఒక ప్రదమ పౌరురాలు..విగ్రహం లెక్క ఉంటదితప్పితే దేనికీపనికి రాదు?
  ఇక మనకీఉన్నాడు ఉప్పు,కారం తినే ఒక ముఖ్యమంత్రి మనొడు ఏంమాట్లాడడేం!(వాటిని తినటం మానేశాడేమో) ఒక వేళ!
  ప్రధాని,రాష్ట్రపతి,ముఖ్యమంత్రి పదవులను గౌరవించటం నాగరికులుగా మనకనీస బాధ్యత.

 4. రాజేంద్రగారు జాబిల్లిగారెక్కడ కూడా పదవులను విమర్సి౦చలేదు. అ౦దులోని వ్యక్తులను విమర్సి౦చారు. వ్యక్తిని బట్టే గదా పదవికి శోభ.

 5. నాకు ఎవరిని వ్యక్తిగతముగా విమర్శించేఉద్దేశం లేదు,కాక పొతే అంతగొప్ప పదవిలొ ఉండి కూడా మౌనముగా ఉంటే నాకు మండింది! మొన్న తింటున్నామన్నారు….నిన్న పెట్రొలు తాగుతున్నామని అంటున్నారు! మొన్ననే గట్టిగా బదులు ఇచ్చుంటే నిన్న అనటానికి ధర్ర్యం చెసేవాడుకాదేమో?ఆలొచించండి!

 6. @ రాజేంద్ర గారు,
  నేను ఎక్కడా పదవులను విమర్శించలేదే!! ఆ ఆపదవులలొ ఉన్న వ్యక్తుల శైలిని విమర్శించాను అని నేను అనుకుంటున్నాను..?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s