మీకు ఏ “తెలంగాణ” ?

ప్రస్థుతం రాస్ట్రంలొ జరుగుతున్న పరిణామాల ద్రుస్ట్యా  “తెలంగాణ” పేర్లకు తీవ్రకొరత ఏర్పడనుందని తెలియవచ్చినది కావున మీకు ఏ “తెలంగాణ” ? కావాలొ ఇప్పుడే ఎన్నుకునేఅవకాశం  కలిగిస్తున్నాం! త్వరపడండి  ఆలొ చించిన పదవి భంగం తప్పదు!   మీ కు ఏదైనా పేరునచ్చకపొయినా మీరు కొత్త పేరును ప్రతిపాదించవచ్చు ! రెండు తీసుకున్నవారికి ఒకటి అదనం……………….

జై తెలంగాణ  ( లభిస్తుంది)
తల్లి తెలంగాణ (విజయ శాంతి తీసుకున్నారు)
నవతెలంగాణ (దేవేందర్ గౌడ్ తీసుకున్నారు అని టాక్)
యువతెలంగాణ( లభిస్తుంది)
చిరుతెలంగాణ(చిరంజీవికుమారుడు తెసుకున్నారని సమాచారం)
మాతెలంగాణ( లభిస్తుంది)
భలేతెలంగాణ( లభిస్తుంది)
ఏతెలంగాణ( లభిస్తుంది)
నాతెలంగాణ( లభిస్తుంది)
వెలుగుతెలంగాణ( లభిస్తుంది)
తెలుగుతెలంగాణ( nri లకు లభిస్తుంది)
బొంగుతెలంగాణ( లభిస్తుంది)
యువరత్నతెలంగాణ(బాలక్రిస్ట్న తెసుకున్నారని లొపాయకారి సమాచారం)
మెగాతెలంగాణ( చిరంజీవి కొసం నాగబాబు తీసుకున్నారట)
రాతెలంగాణ( లభిస్తుంది)
బిడ్డతెలంగాణ( లభిస్తుంది)
అమ్మ నాన్న ఒతెలంగాణ(ఒక సినిమా దర్శకుడు తీసుకున్నట్టు సమాచారం)
భావితెలంగాణ( లభిస్తుంది)
ఢే తెలంగాణ( లభిస్తుంది)
కొత్తతెలంగాణ( లభిస్తుంది)
ఉన్నతెలంగాణ( లభిస్తుంది)
కంత్రితెలంగాణ(జూనియర్ యన్.టి.ఆర్ కొసం అభిమానులు తీసుకున్నారు)
జేమ్స్ బొండ్ 007 తెలంగాణ(ఒక విధేశీయుడు తీసుకున్నాడు)
10/జి తెలంగాణ(ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ తీసుకున్నది)
జన్మతెలంగాణ( లభిస్తుంది)

చెవిలొ పువ్వు తెలంగాణ( లభిస్తుంది)

ఇవి మీకునచ్చకపొతే మీకునచ్చినవి తెలియచేయగలరు..

ఇట్లు

తెలంగాణా పార్టీల భాదిత సంఘం

ప్రకటనలు

6 thoughts on “మీకు ఏ “తెలంగాణ” ?

  1. పాటకులు క్షమించాలి!!
    అవమానపరచటం నాఉద్దేశం కాదు ..ప్రతిఒక్కడు వచ్చి తెలంగాణా వాదాన్ని అడ్డం పెట్టుకుని బతికేయాలని అనుకుంటున్న వళ్ళని ఉద్దేశించినవి మాత్రమే! నేను పొద్దున్నే ఆవేశంలొ రాశాను తప్పులకు భాధ్యుడను అవి తొలగిస్తున్నాను ,గుర్తించిననందులకు చదువరి గారికి Srikanth గారికి నెనెర్లు .
    తెలంగాణా బిడ్డను ఆంద్రుడను,సమైక్యావాదిని!

  2. కెసియార్ (ఇందులో మళ్లీ చీలిక వర్గమొకటి), నరేంద్ర, విజయశాంతి, ఇప్పుడు దేవేందర్ గౌడ్ …. ఇంకెంతమంది తెలంగాణ పార్టీలెడతారో ఏంటో. ఉత్తుత్తి తెలంగాణ, అదిగదిగో తెలంగాణ లాంటివి కూడా వస్తాయి. అన్నిట్లోకీ బెస్టు: ‘తెలంగాణ రేపు’. పార్టీకో తల్లిని కూడా తయారు చేసేస్తారు కాబోలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s