చిరంజీవి సభపై ఒక జొక్

చిరంజీవి మహా సభకి వచ్చింది పది లక్షల మంది. దానిలో ఐదు లక్షల మందికి అసలు ఓటు హక్కు లేదు.వీరు అంత చిరంజీవిని చూడడానికి వచ్చిన వాళ్ళు రెండు లక్షల మంది తమిళనాడు కర్ణాటక నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇక్కడ ఓటు హక్కు లేదు.మిగిలిన మూడు లక్షల మందిలో యాభై వేల మంది వాలంటీర్లు యాభై వేల మంది పోలీసులు .ఇంకా ఉచితంగా రైళ్ళు వేసారని వచినవారు పాతిక వేల మంది.సినిమా ఖర్చు మిగులుతుంది అని వచ్చిన వారు లక్ష.మిగిలిన వారిలో డెబ్భై నాలుగువేల తొమ్మిది వందల తొంభై మంది శ్రీ వారి దర్సనం కోసం వచినవారు మిగిలినవారిలో తొమ్మిది మందిలో మైక్ సెట్ పెట్టిన వాడు స్టేజి వేసిన వాడు పోగా మిగిలింది చిరంజీవి, నాగబాబు,పవన్ కళ్యాణ్,అల్లు అరవింద్,చిరంజీవి పెళ్ళాం,కొడుకు ఇది ఈ సభ ముఖ్యాంశాలు.

ప్రకటనలు

25 thoughts on “చిరంజీవి సభపై ఒక జొక్

 1. చిరంజీవి మీద ఇంత ద్వేషమా? ఎందుకు అంత ఏడుస్తున్నారు? ఆయన ఎవరికైనా ద్రోహం చేశాడా? ఎందుకు బాస్ ఈ కులపిచ్చి. ఆయన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రవర్తించకపోతే వారే తిరస్కరిస్తారు. ఆయన్ను తక్కువ చేసి చూపితే నీకు ఒరిగేదేమిటి? చెత్త మైండ్ సెట్ నుంచి బయటపడు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబుల తిట్ల సంస్క్రుతి నుంచి బయటపడాలని నీకు అనిపించటంలేదా?

 2. @ తెలుగుఅభిమాని:

  జోకులు చెప్పేవాళ్ళందరూ కులపిచ్చి ఉన్నవాళ్ళేనా? అంటే కులపిచ్చి ఉన్నవాళ్లకు తప్ప ఇతరులకు జోకులేసేంత సెన్సాఫ్ హ్యూమరుండదా? ఈ సత్యం మీరెప్పుడు కనుగొన్నారు? (మీకు మాత్రమే తెలిసిన) ఇలాంటి సత్యాలు మరికొన్నింటిని తెలిపితే తెలుసుకుని తరిస్తాం. ఇంతకూ ఈ జోకులో మీకు ద్వేషం, ఏడుపు, ద్రోహం, కులపిచ్చి, చెత్త మైండ్ సెట్ మీకు ఎక్కడ కనిపించాయి?

 3. అబ్రకదబ్రగారూ,

  అల్లు అర్జున్ ఆ సభకి హాజరు కాలేదు. ఈ బ్లాగు చదువుతూ ఇంట్లోనే ఉండిపోయాడు. ఈ బ్లాగుకి మొదటగా కామెంట్ రాసిన తెలుగు అభిమాని అతనే.

 4. Oka sangathi Baaga Artham Avuthondhi;
  Chiranjeevi gaaremo Vimarsalaku prathispandhichavatthu, antoo, devathaapurshunivale pravachisthaaru; Aaayana abhimaanulaemo, raamuni sainyam laa ganthulu vaesthuntaaru;
  Aathmaviswaasamunnachota Asahananiki thaavulaedhu in Chiranjeevi veeriki Chebithe baagundu. Aaayana thetche maarpaedho mundhu aayana abhimanulathone prarambhinchinacho, Vaariki vaela vaela vandhanalu;
  Ippatike Ee Kularajakeeyalu, Vote bank Gimmicks tho visigi vaesaari, Aaayana vaipu maarpukosam aasaga ethuru choochina vaariki, aayana maro sarikotha konamlo, kulagajjini thalakethukovadam choochinaka, nispruha kaluguthonthannathi sahajam

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s