నాకు నా దేశం లొ స్వేచ్చకావాలి…..!

రాజధాని లొ మళ్ళీ బాంబులు పేలాయి ౨౦ మంది చనిపొయారు ౧౦౦ మంది గాయపడ్డారు ఇది నిన్నటి సంగతి,అంత ముందు దేశం లొ అక్కడక్కడ బాంబులు పేలుతున్నాయి ఎంతొ మంది చనిఫొతున్నారు ఇన్నిజరుగుతున్నా ఎవరికి పట్టదు అధికారం లొ వున్నవాళ్ళకు గాని ,ప్రతిపఖా లలొ ఉన్నవళ్ళకు గాని పట్టదు అందరు బాంబు దాడి తీవ్రం గా కండించేవళ్ళేకాని ఒక్కడు కూడా గట్టిగా పట్టించుకొరు!
ఇలా మనదగ్గరే ఎందుకు జరుగుతున్నాయి,ఎవరు వీళ్ళకి మద్దతు ఇస్తున్నారు,ఇంత బరితెగించి ఎలా చేయగలుగుతున్నారు ఇవన్ని అందరికి తెలుసు కాని ఎవరుపట్టించుకొరు?
ఎందుకు పొయినవళ్ళకొసం ఒక వర్గం ఓట్లను వొదులుకొలేరుకదా!
ఇక మన ప్రధానమంత్రి ఈరొజు బాంబులు పేలాక సహనం గా ఉండాలి అని పిలుపు ! ఎంటి ఉండేది ఎందుకు ఉండాలి , ఎంతొమందిని చంపేస్తుఉంటే ఎందుకు ఊరుకొవాలి,
లిన్గు లిన్గు మంటు రెండేళ్ళు ఊపుకుంటూ ఏడవలేక నవ్వుకుంటూ తిరిగితే సరిపొతుందా , పార్లమెంటుమీద దాడి చేసినావాడిని ఇంకా ఉరితీయకుండా ఎందుకు కాలయాపన
చేస్తున్నట్టు,మన పార్లమేంటుమీద దాడి చేసిన వాడి ని శిక్శ్ఃంచక  పొతే ఉగ్రవాదులకి ఏం మేసేజ్ వెళుతుంది,అక్కడే దొ కొంపలు మునిగిపొతున్నట్టూ ఉరుకూ పరుగుల మీద
అణుఒప్పందం కుదుర్చుకొచ్హారు ఇప్పుదు ఏమైంది సరీగా సెంటర్ చేసి అందరిముందు వొగొబెట్టాడు సరి పొయిన్ది!
ప్రతిననేలా ఎక్కదొ ఉక చొట బాంబులు పేలుతున్నయి …అయినా ఎవరికి ఎమిపట్టదు,అధికారం లికి రాగానే ఎదొ కొంపలు మునిగొపొతున్నట్టు పొటాని రద్దు చేయాల్సిన అవసరం ఎమొచ్హ్హింది,అన్నింటికి గేట్లు బార్లా తెరిచారు….
ఇప్పుడూ బయటికి వెళ్ళాలంటే భయం,తిరిగి వస్తామొ లేదొనని , నాకు ఈరొజై తె ఇంటి దగ్గరనుంచి ఒకటే ఫొన్ లు మానాన్న గారు ,మా అమ్మ గారు ఒకటే ఫొన్లు ఏమి లేదు
బయటికి ఎటూ వెళ్ళవద్దట!
నాకు ఒకటే భాధ నాదేశం లొ నేను స్వతత్రంగాతిరగటానికి నాకేంటా భాధా అని అది రాత్రి పూటకుఉడ కాదు పగలు , ఈ రాజకీయనాయకులకి రైళ్ళలొ చెంబులకి ఉండే గొలుసులగురించి
కొట్తుకొవటానికి టైంఉంటుందికాని ప్రజాసమస్యలు గురించి చర్చించటానికి టైంఉండదు!
వాళ్ళంతటికి వళ్ళూ వచ్హి చంపుకుంటూ పొతునే ఉంటారు వేళ్ళు మాత్రం కండిస్తుఉనే ఉంటారు,వీళ్ళకేం వీళ్ళు మన సొమ్ముతొ  లలొ బాగానే తిరుగుతారుమరి సామాన్యుడి పరిస్తితి
ఏంటని!
పక్కనొ డేవడొ వొచ్హి ఏక్కడొ బాంబు పెడతాడని భయపడుతూ చావాలా!ఈ స్వతంత్రదేశం లొ ప్రశాంతం గా భతకలేమా.
మనం ఇక ప్రజాస్వామ్య పద్దతిలొ పొతే లాభం లేదు వీళ్ళు మాట వినరు మనకి ఒక హిట్లర్ లాంటి నిజంత కావాలి ,ఎక్కడొడిని అక్క తొక్కితేకాని మాటవినరు,
ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు నడచినన్నాళ్ళూ ఈదేశం బాగుపడదు!

5 thoughts on “నాకు నా దేశం లొ స్వేచ్చకావాలి…..!

  1. అహింసతో గెలుచుకున్న మన ప్రశాంత భూమి అహింసా భూతపు కోరల్లో చిక్కుకుంటున్నదన్న ఆవేదన మీ టపా లో కనిపించింది.
    కనిపించని ఆవేశం, వినిపించని నిర్వేదం ఏరులై పొంగుకొస్తుంటే ఆపేదారి తెలియక పరిష్కారం కనిపించక మీలాగే మథనపడుతున్నాం.
    కాని ఒక్కటి మాత్రం నిజం. ఈ అఘాయిత్యాలకి మాత్రం అడ్డుకట్టవెయ్యాలి. ప్రశాంత భారతిని పునః ప్రతిష్టించాలి. అందుకోసం ఏమి చెయ్యాలో ఆలోచిద్దాం. కొంత కాలం పట్టొచ్చు .అయినా పర్లేదు. పునాది వెయ్యటానికి ప్రయత్నిస్తే మిగిలిన నిర్మాణం సంగతి రాబోయే తరం చూసుకుంటుంది. …………………..పద్మకళ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s