యువగర్జన లొ….గర్జించిన బాలాయ్య

నందమూరి ముద్దుబిడ్డ…యువరత్న యువగర్జన లొ  తనదైనశైలిలొ గర్జించారు, ఉప్పొంగిన ఆవేశంతొ తెలుగు వాడి సత్తా ఏమిటొ తెలియజేశారు…

సభలొ ఆయన నేను ఎవరు ? అనేదానికి  వివరణ అద్భుతం

6 thoughts on “యువగర్జన లొ….గర్జించిన బాలాయ్య

 1. ఇంత కన్నా దిక్కు మాలిన రాజకీయ ప్రసంగం నేను ఇంతవరకు వినలేదు, వినబోను..
  ఆ డైలాగులు వరసగా “సమరసింహారెడ్డి”, “ఒక్క మగాడు” చిత్ర రాజముల లోనివి.

  కంటి చూపుతో అవినీతిని అంతం చేస్తాడా… ముందు వాడు నీతిగా ఉంటే చాలు.
  అవినీతేమన్నా వాడి సినిమాలలో విలనా, ఒకడ్ని చంపగానే పోడానికి.

  ప్రస్తుత సమాజంలో అవినీతి ప్రతీ ఒక్కరిలోనూ చొచ్చుకు పోయింది. ఇలాంటి డైలాగులు వినడానికి బానే ఉంటాయి. ఆలోచిస్తే పిచ్చెక్కుతుంది.

 2. thana thandri aasayasaadhana kosam raajakeeya aramgetram chesina baalayya ki abhinandhanalu.thanu cheppalanukunna sandhesanni intha direct ga cheppina ganatha balayya ke dakkuntundi.publicity ki sambandham lekunda , denini nanchakunda cheppagalige gunde dhairyam balayya ke vundi.thappakunda balayya raajakeeyalalo vijayam sadinchi , prajala patla thanaki , thana kutumbaniki vunna nibadhathani chatalani aasisthunnanu.

 3. యువగర్జనకు మందలను దోలి, పేదరికపు
  పరిమార్జనకు అందలములు గోరి, వోటరులనే
  మార్చెందుకు పందులవలె పోరి, తాతనేతుల
  కధనేర్పేందుకు నందమూరులు చేరె, అధోగతులన్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s